ఇవి పాత టైర్లు కావు !! బంగారం !!ఎక్కడో తెలుసా ?? వీడియో

బంగారం అంటే ఇష్టపడని వారుండరు. ఇందుకు ఏదేశం అతీతం కాదు.. ఇండియాలో పత్తిని తెల్లబంగారమని, బొగ్గుని నల్ల బంగారమని అంటాం. కానీ నైజీరియాలో వాడి పడేసిన పాత టైర్లు నల్ల బంగారంలా మారిపోయాయి.

బంగారం అంటే ఇష్టపడని వారుండరు. ఇందుకు ఏదేశం అతీతం కాదు.. ఇండియాలో పత్తిని తెల్లబంగారమని, బొగ్గుని నల్ల బంగారమని అంటాం. కానీ నైజీరియాలో వాడి పడేసిన పాత టైర్లు నల్ల బంగారంలా మారిపోయాయి. ఇప్పుడు వాటికి ఫుల్‌ డిమాండ్‌ పెరిగిపోయింది అక్కడ. నైజీరియాకు చెందిన ఓ మహిళా పారిశ్రామికవేత్త వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ రీసైకిలింగ్‌ కంపెనీని స్థాపించింది. రెండేళ​ కిందట కేవలం ఇద్దరు వ్యక్తులతో చిన్న షెడ్డులో ఈ కంపెనీ మొదలైంది. రోడ్ల పక్కన, చెత్త కుప్పల్లో, డ్రైనేజీ కాలువల్లో పడి ఉన్న పాత టైర్లను సేకరించి, వాటిని తమ రీసైకిలింగ్‌ ప్లాంట్‌కి తీసుకువచ్చి ప్రత్యేక పద్దతిలో కరిగించి పేవ్‌మెంట్‌ బ్రిక్స్‌గా తయారు చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Suryakantham: తపాలా కవరుపై గయ్యాళి అత్త ముద్ర.. వీడియో

Manchu Lakshmi: మలయాళ సూపర్ స్టార్‌ భార్యగా మంచు లక్ష్మీ.. వీడియో

గేదె పాలివ్వడం లేదంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు !! పోలీసులు ఏంచేశారంటే ?? వీడియో

Rare Diamond: వావ్.. అరుదైన వజ్రం !! అందులో మరో అరుదైన ?? వీడియో

Viral Video: టాలెంట్‌ ఏ ఒక్కరి సొంతం కాదు !! ముగ్గురు చిన్నారుల డ్యాన్స్‌కు హీరోయిన్‌ ఫిదా !! వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu