Viral Video: టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు !! ముగ్గురు చిన్నారుల డ్యాన్స్‌కు హీరోయిన్ ఫిదా !! వీడియో
ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదు.. అదే సమయంలో ప్రతిభ ఉన్నవారు పూరిగుడిసెలో ఉన్నా.. సరైన సౌకర్యాలు లేకున్నా ఎప్పుడోకప్పుడు ఏదొక సందర్భంలో వెలుగులోకి వస్తారు.
ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదు.. అదే సమయంలో ప్రతిభ ఉన్నవారు పూరిగుడిసెలో ఉన్నా.. సరైన సౌకర్యాలు లేకున్నా ఎప్పుడోకప్పుడు ఏదొక సందర్భంలో వెలుగులోకి వస్తారు. తాజాగా ముగ్గురు చిన్నారులు ఒక పూరి గుడిసె ముందు ఓ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ముగ్గురు ముద్దుగుమ్మల డ్యాన్స్ వీడియో పలువురి సెలబ్రెటీలు ఆకర్షిస్తోంది. ఏకంగా బాహుబలి సినిమా మనోహరి సాంగ్ లో నర్తించిన నోరా ఫతేహిని కూడా ఆకర్షించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ముగ్గురు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్న వీడియో నోరా ఫతేహి షేర్ చేసింది. ఈ వీడియోలో ముగ్గురు అమ్మాయిలు.. బాలీవుడ్ పాటలకు, పంజాబీ పాటలను చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
వెరైటీ ఫుడ్ టిక్కీ రసగుల్లా చాట్ !! టేస్ట్ చేసి ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో మీరే చూడండి వీడియో
Overnight Soak: ఆరోగ్య సమస్యలు దూరం కావాలంటే వీటిని రాత్రంతా నానబెట్టి తినాలి.. వీడియో
Viral Video: చెప్పుతో మొసలికి చుక్కలు చూపించిన యువతి !! దెబ్బకు పరార్ !! వీడియో
Apple Computer: ఆపిల్ తొలి కంప్యూటర్ !! వేలం వేస్తే వదులుకుంటారా ?? వీడియో
Hair Stylist : మతిపోయే హెయిర్‌స్టైల్స్ !! జుట్టుని కాన్వాస్‌లా మార్చేస్తోందిగా !! వీడియో
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

