గేదె పాలివ్వడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు !! పోలీసులు ఏంచేశారంటే ?? వీడియో
సాధారణంగా మూగజీవాలకు అనారోగ్యం వస్తే సమీపంలోని పశువుల ఆస్పత్రికో, వైద్యుడి దగ్గరకో వెళతారు. కానీ ఓ పాడి రైతు తన గేదె పాలు ఇవ్వట్లేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
సాధారణంగా మూగజీవాలకు అనారోగ్యం వస్తే సమీపంలోని పశువుల ఆస్పత్రికో, వైద్యుడి దగ్గరకో వెళతారు. కానీ ఓ పాడి రైతు తన గేదె పాలు ఇవ్వట్లేదని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన గేదె పాలు పితకనివ్వడం లేదని, ఎవరో చేతబడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాబూరామ్ జాదవ్ అనే రైతు పొలం పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు ఓ గేదె కూడా ఉంది. ఇది కొద్దిరోజుల క్రితమే ఓ దూడకు జన్మనిచ్చింది. ఈ గేదె ప్రతిరోజూ సుమారు 5 లీటర్ల వరకూ పాలు ఇచ్చేది. అయితే ఓ శుభకార్యం కోసం రెండు రోజులపాటు పక్క ఊరికెళ్లాడు జాదవ్. అప్పటి నుంచి ఆ గేదె అకస్మాత్తుగా పాలు ఇవ్వడం మానేసింది. అతడిని పాలు పితకడానికి కూడా దగ్గరకు రానీయడం లేదు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Rare Diamond: వావ్.. అరుదైన వజ్రం !! అందులో మరో అరుదైన ?? వీడియో
Viral Video: టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు !! ముగ్గురు చిన్నారుల డ్యాన్స్‌కు హీరోయిన్ ఫిదా !! వీడియో
వెరైటీ ఫుడ్ టిక్కీ రసగుల్లా చాట్ !! టేస్ట్ చేసి ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో మీరే చూడండి వీడియో
Overnight Soak: ఆరోగ్య సమస్యలు దూరం కావాలంటే వీటిని రాత్రంతా నానబెట్టి తినాలి.. వీడియో
Viral Video: చెప్పుతో మొసలికి చుక్కలు చూపించిన యువతి !! దెబ్బకు పరార్ !! వీడియో
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

