ఆ చెట్టు కిందకు వెళ్తే చనిపోతారు !! ఎందుకో తెలుసా ?? వీడియో
ప్రాణవాయువునిచ్చి మనల్ని కాపాడే చెట్టే మన ప్రాణాలు కూడా తీస్తాయన్న విషయం మీకు తెలుసా..? అలాంటి వాటిలో మంచినీల్ చెట్టు ఒకటి. ఇదో పూల జాతికి చెందిన చెట్టు.
ప్రాణవాయువునిచ్చి మనల్ని కాపాడే చెట్టే మన ప్రాణాలు కూడా తీస్తాయన్న విషయం మీకు తెలుసా..? అలాంటి వాటిలో మంచినీల్ చెట్టు ఒకటి. ఇదో పూల జాతికి చెందిన చెట్టు. అచ్చం యాపిల్ చెట్లను పోలి ఉండే ఈ చెట్టు పూర్తిగా విషపూరితమైనది. ఈ చెట్టుకు యాపిల్‌ను పోలిన చిన్న చిన్న పండ్లు కాస్తాయి. అందుకే దీన్ని బీచ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్ల లో ఇదీ ఒకటి. ఈ చెట్టు నుంచి పాల లాంటి ద్రవం వస్తుంది. దానిలో రకరకాల విషాలు ఉంటాయి. ఆ పాలను టచ్ చేస్తే చాలు… దద్దుర్లు, కురుపుల వంటివి వచ్చేస్తాయి. చెట్టు ఆకులు, బెరడు, పండ్లు… అంతటా ఈ విషపు పాలు వస్తాయి. అందువల్ల ఈ చెట్టును ముట్టుకున్నా, దీని దగ్గరకు వెళ్లినా ప్రాణాలకే ప్రమాదం.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: దొంగతనానికి వచ్చి డాన్స్ చేసాడు !! చివరికి ఏమైందంటే ?? వీడియో
Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు.. వీడియో
Viral Video: వింత జంతువు !! బీచ్‌లో వాకింగ్ చేస్తోంది !! వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

