TS TET 2022 Results: తెలంగాణ టెట్‌ 2022 ప్రశాంతంగా..90 శాతం హాజరు! ఫలితాలు ఎప్పుడంటే..

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) ఆదివారం (జూన్‌ 12)న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు 90 శాతం మందికిపైగా అభ్యర్ధులు హాజరయ్యారు. ఎక్కడా ఎలాంటి..

TS TET 2022 Results: తెలంగాణ టెట్‌ 2022 ప్రశాంతంగా..90 శాతం హాజరు! ఫలితాలు ఎప్పుడంటే..
Ts Tet Exam
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 6:43 PM

TS TET 2022 Result Date: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) ఆదివారం (జూన్‌ 12)న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. పరీక్షకు 90 శాతం మందికిపైగా అభ్యర్ధులు హాజరయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకోలేదని టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి తెలిపారు. మొత్తం 6,29,382 మంది తెలంగాణ టెట్‌కు దరఖాస్తు చేసుకోగా..5,69,576ల మంది హాజరయ్యారు. పేపర్‌ 1 పరీక్షకు బీఎడ్‌ అభ్యర్ధులను కూడా అనుమతించడంతో 3,51,482ల మంది దరఖాస్తు చేసుకోగా.. 3,18,506ల మంది హాజరయ్యారు. అంటే దాదాపు 90.62 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక రెండో పేపర్‌కు 2,77,900ల మంది దరఖాస్తు చేసుకోగా 2,51,050ల మంది పరీక్ష రాశారు. పటిష్టమైన భద్రాతా ఏర్పాట్లతో, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నాపత్రాలను ఓపెన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా టెట్‌ పరీక్ష ఫలితాలను జూన్‌ 27న విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ రాధారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్