AIMA – UGAT 2022: ఏఐఎమ్‌ఏ- అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 2022కు దరఖాస్తులు ఆహ్వానం.. పరీక్ష తేదీ ఇదే..

ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (AIMA) - అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (UGAT)- 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన వారికి ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ (IMBA), బీబీఏ, బీహెచ్‌ఎం, బీసీఏ తదితర కోర్సుల్లో..

AIMA - UGAT 2022: ఏఐఎమ్‌ఏ- అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 2022కు దరఖాస్తులు ఆహ్వానం.. పరీక్ష తేదీ ఇదే..
Ugat 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 13, 2022 | 7:24 AM

AIMA – UGAT 2022 Notification: ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (AIMA) – అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (UGAT)- 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన వారికి ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ (IMBA), బీబీఏ, బీహెచ్‌ఎం, బీసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. నోటిఫికేషన్‌లోని ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు..

పరీక్ష: ఏఐఎంఏ-అండర్‌ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (యూజీఏటీ)

ఇవి కూడా చదవండి

అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ (10+2)/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: పేపర్‌ బేస్ట్‌ టెస్ట్‌ (పీబీటీ) ఆధారంగా విద్యార్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.750

దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 15, 2022.

దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: జూన్‌ 17, 2022.

ఏఐఎంఏ-యూజీఏటీ-2022 పరీక్ష తేదీ: జూన్‌ 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..