AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Model Schools 2024 Admissions: తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. 194 స్కూళ్లలో అడ్మిషన్లు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 194 మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మే 25 వరకు అవకాశం ఇచ్చినట్లు మోడల్ స్కూళ్ల అడిషనల్‌ డైరెక్టర్‌ ఎస్.శ్రీనివాసాచారి ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణత..

TS Model Schools 2024 Admissions: తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.. 194 స్కూళ్లలో అడ్మిషన్లు
TS Model Schools 2024 Admissions
Srilakshmi C
|

Updated on: May 12, 2024 | 11:35 AM

Share

హైదరాబాద్‌, మే 12: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 194 మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మే 25 వరకు అవకాశం ఇచ్చినట్లు మోడల్ స్కూళ్ల అడిషనల్‌ డైరెక్టర్‌ ఎస్.శ్రీనివాసాచారి ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

సీట్లు పొందిన విద్యార్ధులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా భోధన అందిస్తారు. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్ధులకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ.. గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రూపులో 40 సీట్లు ఉంటాయి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ విదానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాల కోసం మోడల్ స్కూళ్ల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

తెలంగాణ గురుకుల జూనియర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే!

తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్ధులు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా గురుకులాల్లో సీట్లు కేటాయిస్తారని సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణ కుమార్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫలితాలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఎంపికైన విద్యార్థుల జాబితాను రెండు మూడు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!