TS CPGET 2022: తెలంగాణ సీపీగెట్‌ ఫస్ట్‌ రౌండ్‌ సీట్ల కేటాయింపు పూర్తి.. ఈ తేదీలోగా ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి..

తెలంగాణ స్టేట్‌ లెవల్‌ కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీగెట్‌-2022) ఫస్ట్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ ఫలితాలు బుధవారం (అక్టోబర్‌ 26) విడుదలయ్యాయి. తొలి విడతలో దాదాపు..

TS CPGET 2022: తెలంగాణ సీపీగెట్‌ ఫస్ట్‌ రౌండ్‌ సీట్ల కేటాయింపు పూర్తి.. ఈ తేదీలోగా ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి..
TS CPGET 2022 Phase-1 counselling result
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 27, 2022 | 9:34 AM

తెలంగాణ స్టేట్‌ లెవల్‌ కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీగెట్‌-2022) ఫస్ట్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ ఫలితాలు బుధవారం (అక్టోబర్‌ 26) విడుదలయ్యాయి. తొలి విడతలో దాదాపు 21,329 మందికి సీట్లు దక్కాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 యూనివర్సిటీల్లో కన్వీనర్‌ కోటా కింద 49,801 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌కు గానూ 30,079 మంది వెబ్‌ ఆప్షన్లు ఇవ్వగా.. వీరిలో 21,329 మందికి సీట్లు కేటాయించినట్లు టీఎస్‌ సీపీగెట్‌ కన్వీనర్‌ జె పాండురంగారెడ్డి తెలిపారు.

కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్‌ 31లోగా ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలని ఈ సందర్భంగా పాండురంగారెడ్డి సూచించారు. రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌లో కూడా పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు మినహాయించి.. మిగిలిన వారు ఆయా కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని తెలిపారు. ఐతే టీసీ మాత్రమే ఒరిజినల్ ఇవ్వాలని, మిగిలిన అన్ని సర్టిఫికెట్లకు సంబంధించిన జిరాక్స్‌ కాపీలను మాత్రమే అందజేయాలని టీఎస్‌ సీపీగెట్‌ కన్వీనర్‌ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.