AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGRJC CET 2025 Rank Card: టీజీఆర్‌జేసీ సెట్‌ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్‌.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్‌ మీడియంలో ప్రవేశాలకు మే 10న టీజీఆర్‌జేసీ సెట్‌-2025 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఇంటర్‌ ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం..

TGRJC CET 2025 Rank Card: టీజీఆర్‌జేసీ సెట్‌ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్‌.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?
TGRJC CET 2025
Srilakshmi C
|

Updated on: May 22, 2025 | 7:13 AM

Share

హైదరాబాద్‌, మే 22: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్‌ మీడియంలో ప్రవేశాలకు మే 10న టీజీఆర్‌జేసీ సెట్‌-2025 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఇంటర్‌ ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61,476 మంది పరీక్షలు రాశారు. ఈ పరీక్షకు కనీస అర్హత మార్కులు ఉండవని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్‌.రమణకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అంటే ఎన్ని మార్కులు వచ్చినా ఖాళీ సీట్లు ఉంటే భర్తీ చేస్తారన్న మాట.

అయితే ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 గురుకుల జూనియర్‌ కాలేజీలు ఉండగా.. వాటిలో 3 వేల ఇంటర్‌ సీట్లు ఉన్నాయని తెలిపారు. విద్యార్థికి ఏ కళాశాలలో సీటు వచ్చిందో మే 24న ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తామని వివరించారు. విద్యార్ధులు తమ కాల్‌ లెటర్‌ను టీజీఆర్‌జేసీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు.

మే 24 నుంచి స్వయం జనవరి 2025 సెమిస్టర్‌ పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లెర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ ఆస్పైరింగ్‌ మైండ్స్‌ (SWAYAM-2025) జనవరి సెమిస్టర్‌ పరీక్షలు మే 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు హాల్‌టికెట్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజస్టర్‌ ఈ మెయిల్‌ ఐడీ లేదా అప్లికేషన్‌ నంబర్‌ నమోదు చేసి అడ్మిట్‌ కార్దులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ పరీక్షలు మే 24 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

స్వయం జనవరి 2025 సెమిస్టర్‌ పరీక్షల అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయం

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్