
మిషన్ అడ్మిషన్
చిన్న తనంలో మనమందరం.. పెద్దయ్యాక మనకు ఇష్టమైన వృత్తిలో సెటిల్ అవ్వాలని కలలు కంటుంటాం. అయితే సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ‘అభిరుచి’ని ‘వృత్తి’గా మార్చుకోవడంలో అనేక మంది విఫలమవుతుంటారు. కెరీర్ ఎంపికలో మనకు తెలియని మార్గాలు చాలానే ఉంటాయి. అయితే అవి ఏంటో, ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రవేశాలు కల్పిస్తారో.. వంటి వివరాలు చాలా మందికి తెలియకపోవడం అతిపెద్ద సమస్యగా మారుతుంది. అంతేకాకుండా పెద్దయ్యాక పెద్దపెద్ద కొలువులు దక్కించుకోవాలని కలలు కనేవారికి భవిష్యత్తులో ఏమి చదువుకోవాలో, తమ కలలను ఎలా నిజం చేసుకోవాలో విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేవారు దాదాపు దొరకడం లేదు. దీంతో అనేక మంది విద్యార్ధులు దొరికిన దాంతో తృప్తిపడిపోదామని కాంప్రమైజ్ అయిపోతుంటారు. ఇకపై ఆ బెంగ మీకుండదు. దేశ భవిష్యత్తు తరాలకు సరైన దిశను చూపించడానికి, వారి కలలను సరైన దిశలో నడిపించడానికి TV9 తెలుగు డిజిటల్ మీకు అభయ హస్తం అందిస్తోంది. టీవీ9 నెట్‌వర్క్ ప్రయత్నం ‘మిషన్ అడ్మిషన్’ ఉద్దేశ్యం కూడా అదే.
ఎప్పుడు, ఎక్కడ, ఏ కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నారు? ప్రవేశం ఎలా పొందాలి? టాపర్ల రహస్య మంత్రం ఏమిటి? ‘అభిరుచి’ని ‘వృత్తి’గా ఎలా ఎంచుకోవాలి?.. వంటి వివరాలు ‘మిషన్ అడ్మిషన్’ మీకు చక్కని మార్గనిర్దేశం చేస్తుంది. మీ ఉన్నత భవిష్యత్తు కోసం TV9 తెలుగు డిజిటల్‌పై దృష్టి సారించండి.
FTII Admissions 2025: సినిమాల్లో ఛాన్స్ కావాలా? ఐతే ఈ కోర్సులు చేయండి.. వయసు ఎంతైనా ఓకే!
టాలీవుడ్, బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిన పలు సినీ ఇండస్ట్రీల నుంచి వస్తున్న సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. ఇక వాటిల్లో నటించే నటీనటులకు దక్కే క్రేజ్ అంతా ఇంతాకాదు. కోట్లలో రెమ్యునరేషన్, విశేష గుర్తింపు.. సెలబ్రెటీల హోదా చూస్తే ఎవరికైనా కాస్త అసూయగానే ఉంటుంది. అయితే మీకూ సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందా? అయితే ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందండి..
- Srilakshmi C
- Updated on: Jun 23, 2025
- 5:30 am
TG Horticulture Admisisons 2025: హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ముఖ్యవివరాలు ఇవే
రాష్ట్రంలో ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష ద్వారా సాధించిన ర్యాంకులతో ఆదిలాబాద్ జిల్లాలోని దస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా, నాగర్‌కర్నూల్ జిల్లా..
- Srilakshmi C
- Updated on: Jun 10, 2025
- 7:42 am
TGSRTC Admissions 2025: నిరుద్యోగులకు అలర్ట్.. తెలంగాణ ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల! చివరి తేదీ ఇదే
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) హైదరాబాద్, వరంగల్‌లోని TGSRTC ఐటీఐ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ ట్రేడ్‌లలో ప్రవేశానికి ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ విభాగాల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నారు..
- Srilakshmi C
- Updated on: Jun 4, 2025
- 4:46 pm
Lawcet 2025 Exam Date: మొదటి వారంలో ఏపీ, తెలంగాణ లాసెట్ పరీక్షలు.. హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే!
రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ 3 ఏళ్ల LLB, 5 ఏళ్ల LLB, 2 ఏళ్ల LLM పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 5న లాసెట్-2025 పరీక్ష జరగనుంది. శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు సెట్ ఛైర్‌పర్సన్ ప్రొఫెసర్ వి ఉమ తెలిపారు...
- Srilakshmi C
- Updated on: Jun 1, 2025
- 7:25 pm
JNVST 6th Class 2026: పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు.. నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
JNVST 6th Class Admissions 2026: దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 654 నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణ 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో ప్రవేశాలకు మొత్తం రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్టు..
- Srilakshmi C
- Updated on: Jun 1, 2025
- 7:26 pm
NTR Health University 2025: నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్.. రాత పరీక్ష తేదీ ఇదే
డాక్టర్ ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ.. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాత పరీక్షలో వచ్చిన సీట్ల ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో, ప్రైవేట్ అన్-ఎయిడెడ్, నాన్ మైనారిటీ, మైనారిటీ నర్సింగ్ కాలేజీల్లో..
- Srilakshmi C
- Updated on: May 29, 2025
- 4:21 pm
JOSAA 2025 Schedule: జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. ఈసారి 6 విడతల్లో అడ్మిషన్లు! ఎప్పటినుంచంటే..
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్ల భర్తీకి ఈసారి ఆరు విడతల జోసా కౌన్సెలింగ్ జరగనుంది. ఈ మేరకు ఐఐటీ కాన్పుర్ తెలిపింది. తాజాగా జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)-2025 వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
- Srilakshmi C
- Updated on: Jun 2, 2025
- 4:25 pm
AP PGCET 2025 Exam Schedule: ఏపీ పీజీసెట్ 2025 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసిందోచ్.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ పరీక్షల..
- Srilakshmi C
- Updated on: May 29, 2025
- 3:33 pm
Basara RGUKT 2025 Notification: బాసర ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. టెన్త్ పాసైతే చాలు BTech సీటు మీదే
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (బాసర ఆర్జీయూకేటీ) 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం (మే 28) విడుదలైంది. ఈ మేరకు వర్సిటీ వీసి గోవర్ధన్ విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి పాసైన విద్యార్ధులు..
- Srilakshmi C
- Updated on: May 29, 2025
- 3:37 pm
BSc Nursing Admissions 2025: బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ నోటిఫికేషన్.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ (నాలుగేళ్ల) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా కాలేజీల్లో అందుబాటులో ఉన్న కన్వీనర్, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తులు..
- Srilakshmi C
- Updated on: May 28, 2025
- 12:35 pm