AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG Playing XI: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఆ సెంటిమెంట్ రిపీటైతే కష్టమే?

ICC T20 World Cup India vs England Playing XI: టీ20 ప్రపంచ కప్‌లో రెండవ సెమీఫైనల్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.

IND vs ENG Playing XI: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఆ సెంటిమెంట్ రిపీటైతే కష్టమే?
Ind Vs Eng Toss And Playing 11
Venkata Chari
|

Updated on: Mar 05, 2026 | 6:49 PM

Share

IND vs ENG Playing XI: టీ20 ప్రపంచ కప్‌లో రెండవ సెమీఫైనల్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇంగ్లాండ్ రెహాన్ అహ్మద్ స్థానంలో జామీ ఓవర్టన్‌ను చేర్చుకుంది.

ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీఫైనల్లో తలపడుతున్నాయి. గతంలో 2022, 2024లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. రెండు జట్లు 1-1 తేడాతో గెలిచాయి. సెమీఫైనల్స్ గెలిచిన తర్వాత, రెండు జట్లు కూడా ఫైనల్‌ను గెలుచుకున్నాయి.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కింగ్ కోబ్రాకు మేకోవర్ చేసిన హెయిర్ స్టైలిస్ట్
కింగ్ కోబ్రాకు మేకోవర్ చేసిన హెయిర్ స్టైలిస్ట్
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ