TSPSC JL Notification: గుడ్‌న్యూస్‌! తెలంగాణలో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. సబ్జెక్టులవారీగా ఖాళీలు ఇలా..

తెలంగాణ రాష్ట్రంలో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్సీయస్సీ శుక్రవారం (డిసెంబర్ 9) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ఇన్ని జేఎల్ పోస్టులకు టీఎస్సీయస్సీ నోటఫికేషన్ విడుదల చేయడం ఇదే..

TSPSC JL Notification: గుడ్‌న్యూస్‌! తెలంగాణలో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. సబ్జెక్టులవారీగా ఖాళీలు ఇలా..
TSPSC JL Notification 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 09, 2022 | 8:03 PM

తెలంగాణ రాష్ట్రంలో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్సీయస్సీ శుక్రవారం (డిసెంబర్ 9) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ఇన్ని జేఎల్ పోస్టులకు టీఎస్సీయస్సీ నోటఫికేషన్ విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్‌ 16 నుంచి ప్రారంభమవుతాయి. ఆసక్తి కలిగినవారు వచ్చే ఏడాది (2023) జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్‌ తెలిపింది. 2023 జున్ లేదా జూలైలో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు చూస్తే..

  • అరబిక్‌ పోస్టులు: 2
  • బోటనీ పోస్టులు: 113
  • బోటనీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15
  • కెమిస్ట్రీ పోస్టులు: 113
  • కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 19
  • సివిక్స్‌ పోస్టులు: 56
  • సివిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 1
  • సివిక్స్‌ (మరాఠీ) పోస్టులు: 1
  • కామర్స్‌ పోస్టులు: 50
  • కామర్స్‌ (ఉర్దూ మీడియం) పోస్టులు: 7
  • ఎకనామిక్స్‌ పోస్టులు: 81
  • ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15
  • ఇంగ్లిష్‌ పోస్టులు: 153
  • ఫ్రెంచ్‌ పోస్టులు: 2
  • హిందీ పోస్టులు: 117
  • హిస్టరీ పోస్టులు: 77
  • హిస్టరీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 17
  • హిస్టరీ (మరాఠీ) పోస్టులు: 1
  • మ్యాథమెటిక్స్‌ పోస్టులు: 154
  • మ్యాథమెటిక్స్‌ (ఉర్దూ మీడియం) పోస్టులు: 9
  • ఫిజిక్స్ పోస్టులు: 112
  • ఫిజిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18
  • సంస్కృతం పోస్టులు: 10
  • తెలుగు పోస్టులు: 60
  • ఉర్దూ పోస్టులు: 28
  • జువాలజీ పోస్టులు: 128
  • జువాలజీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
ఆస్కార్ కోసం రాజమౌళిని ఫాలో అవుతున్న ఆమిర్
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
BSNL శబరిమలలో 48 ప్రదేశాలలో Wi-Fi.. ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
యాంకర్లుగా బిజీ అవుతున్న హీరోలు.. తగ్గేదేలే..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..
పాన్ ఇండియా ట్రెండ్‌లో సినిమాలు.. వెండితెర మీద ఊహాలోకాలు..