Inter Exams: ఏప్రిల్ 20 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవే..

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి జరగనున్నట్లు విద్యాశాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, అలాగే ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు..

Inter Exams: ఏప్రిల్ 20 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 07, 2022 | 8:23 PM

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు(Telangana Inter Exams) ఏప్రిల్ 20 నుంచి జరగనున్నట్లు విద్యాశాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, అలాగే ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు, అదేవిధంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

పూర్తి వివరాలు ఇలా..

ఏప్రిల్ 20 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు

ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్

ఏప్రిల్ 21 నుంచి మే5 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్

20,22,25,27,29 మే 2 వ తేదీలలో ఇంటర్ ప్రధమ సంవత్సర పరీక్షలు

ఏప్రిల్ 21,23,26,28,30,మే 5 వ తేదీలలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు

ఏప్రిల్ 11 న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరా్మెంటల్ పరీక్ష

మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు.

పరీక్షల వివరాలు ఈ పట్టికలో…

Telangana Inter Examinations Min (1)

Telangana Inter Examinations Min (1)

ఇవి కూడా చదవండి: Uniform Measurements: వివాదంగా మారిన మహిళా పోలీస్ యూనిఫామ్ కొలతల వ్యవహారం.. స్పందించిన నెల్లూరు జిల్లా ఎస్పీ..

CM KCR Yadadri visit: శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ్మ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్.. ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఆల‌య పరిశీలన..

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే