Telangana Minorities Residential: తెలంగాణ మైనారిటీ పాఠ‌శాల‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్‌.. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు..

Telangana Minorities Residential: తెలంగాణ మైనారిటీ పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. 2021-2022 ఏడాదికి గాను తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ..

Telangana Minorities Residential: తెలంగాణ మైనారిటీ పాఠ‌శాల‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్‌.. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు..
Tmreis
Follow us

|

Updated on: May 07, 2021 | 6:08 AM

Telangana Minorities Residential: తెలంగాణ మైనారిటీ పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. 2021-2022 ఏడాదికి గాను తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ (టీఎంఆర్ ఈఐఎస్‌) ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్న మొత్తం 204 పాఠ‌శాల‌ల్లో 5, 6, 7, 8 త‌ర‌గ‌తుల ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ముఖ్య‌మైన విష‌యాలు..

* పైన తెలిపిన త‌ర‌గ‌తుల‌కు బాలురు 107, బాలిక‌లు 97 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

* ఇందుకోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు 2020-2021 ఏడాదికిగాను 4, 5, 6, 7 త‌ర‌గ‌తుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

* కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో ల‌క్షా యాబై వేల రూపాయాలు, ప‌ట్ట‌ణాల్లో రెండు ల‌క్ష‌ల రూపాయాలు మించ‌కూడ‌దు.

* ఐదో త‌ర‌గ‌తికి ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.09.2009 – 31.08.2012 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

* ఆరో త‌ర‌గ‌తికి ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.09.2008 – 31.08.2011 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

* ఏడో త‌ర‌గ‌తికి ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.09.2007 – 31.08.2010 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

* ఎనిమిదో త‌ర‌గ‌తికి ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.09.2006 – 31.08.2009 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

* ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ల‌క్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తారు.

* ఇందుకోసం ఆన్‌లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదిగా 20.05.2021 నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు http://tmreis.telangana.gov.in/ ని సంద‌ర్శించండి.

Also Read: Pushpa Movie: బన్నీ ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్.. ‘పుష్ప’ స్టోరీని సుకుమార్ అలా ప్లాన్ చేశాడా ?

‘భాయ్ ! 10 నిముషాల్లో….’కోవిడ్ తరుణంలో సురేష్ రైనాకు సాయపడిన ‘ఆపద్బాంధవుడు’ సోను సూద్

Covid Patients: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి భారీ ఆఫర్లు.. ఉచితంగా క్యాబ్ సర్వీస్..

సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే