AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Shipyard Recruitment 2021: గోవా షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఎప్పుడంటే..

Goa Shipyard Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు సంబంధించిన గోవా షిప్‌యార్డ్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 137 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

Goa Shipyard Recruitment 2021: గోవా షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఎప్పుడంటే..
Goa Shipyard
Narender Vaitla
|

Updated on: May 07, 2021 | 6:07 AM

Share

Goa Shipyard Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు సంబంధించిన గోవా షిప్‌యార్డ్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 137 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల అర్హ‌త ఆధారంగా ప‌దో త‌ర‌గ‌తి నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవ‌చ్చు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఈ నోటిఫికేష‌న్ ద్వారా జ‌న‌ర‌ల్ ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్ మెకానిక్‌, క‌మ‌ర్షియ‌ల్ అసిస్టెంట్‌, టెక్నికల్ అసిస్టెంట్‌, అన్‌స్కిల్డ్‌, ఎఫ్ఆర్‌పీ లామినేట‌ర్‌, ఈఓటీ క్రేన్ ఆప‌రేట‌ర్‌, వెల్డ‌ర్‌, స్ట్ర‌క్చ‌ర‌ల్ ఫిట్ట‌ర్‌, న‌ర్సు, ట్రెయినీ క‌లాసి పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పోస్టుల ఆధారంగా ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ/ ఎన్‌సీటీవీటీ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ(న‌ర్సింగ్‌), డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వంతో పాటు కంప్యూట‌ర్ నైపుణ్యం ఉండాలి.

* ఈ ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌యసు 31.03.2021 నాటికి 33 ఏళ్లు మించ‌కూడ‌దు.

* అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ 04.05.2021న ప్రారంభంకాగా.. చివ‌రి తేదీగా 04.06.2021 నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు https://goashipyard.in/ వెబ్‌సైట్‌ను చూడండి.

Also Read: Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!

ఈ చిట్కాలు ఫాలో అయితే నిమిషాల్లో కళ్ళవాపు తగ్గిపోతుందట… డార్క్ సర్కిల్స్ తొలగించే పద్దతులు.

తమిళనాడులో దారుణం.. ఏనుగులను వేధిస్తున్న గిరిజన యువకులు.. ముగ్గురిపై కేసు నమోదు..

Follow Us
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్