Covid Patients: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి భారీ ఆఫర్లు.. ఉచితంగా క్యాబ్ సర్వీస్..

Covid Patients Offers: కరోనా వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అందుకోసం...

Covid Patients: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి భారీ ఆఫర్లు.. ఉచితంగా క్యాబ్ సర్వీస్..
Follow us
Ravi Kiran

|

Updated on: May 06, 2021 | 9:00 PM

Covid Patients Offers: కరోనా వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అందుకోసం రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సరికొత్త ఆఫర్‌ అనౌన్స్ చేసింది. వ్యాక్సిన్‌ వేయించుకున్న వినియోగదారులకు ఎల్ఐసీ 5 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది.

కొత్తగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నవారితో పాటు ప్రీమియం చెల్లింపులకు కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని ప్రకటించింది. ఇది ఫస్ట్ టర్మ్ ప్రీమియంకు పరిమితం అని కంపెనీ వెల్లడించింది. రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ పాలసీపై ప్రస్తుతం ఇస్తున్న డిస్కౌంట్లకు అదనంగా ఇది ఒక్క విడతకు మాత్రమే వర్తింప చేస్తున్నట్లు తెలిపింది.

మొదటి డోస్ తీసుకున్న వారు ఈ డిస్కౌంట్తోపాటు రివార్డ్స్ కూడా పొందవచ్చని తెలిపింది. ఇక కరోనా నేపథ్యంలో ఉబెర్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లేవారికి ఉచిత క్యాబ్ సౌకర్యాన్ని అందిస్తోంది.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?