Viral News: ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?

Snow Leopard Hiding Pic: సోషల్ మీడియాలో అనేక రకాల పజిల్స్, ఛాలెంజ్స్ ఎన్నో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి...

Viral News: ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?
Snow Leopard
Follow us
Ravi Kiran

|

Updated on: May 05, 2021 | 8:06 PM

Snow Leopard Hiding Pic: సోషల్ మీడియాలో అనేక రకాల పజిల్స్, ఛాలెంజ్స్ ఎన్నో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇక అలాంటి ఓ పజిల్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న ఫోటోలో మంచు చిరుత ఎక్కడ ఉందో కనిపెట్టేందుకు నెటిజన్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఓ చిరుత తన ఎరను వేటాడేందుకు నక్కి ఉంది. ఆ ఫోటోలో అది ఎక్కడ ఉందో కనిపెట్టడానికి జనాలు పెద్ద సవాల్ ను ఎదుర్కుంటున్నారు.

మొదటిసారిగా ఆ ఫోటోను చూస్తే సర్వ సాధారణంగా కనిపిస్తుంది. ఈ ఫోటోలో ప్రత్యేకత ఏమి ఉందో ఎవరికీ అర్థం కాదు. కానీ దానిలో ఒక మంచు చిరుత దాగి ఉంది. ఆ చిరుతను కనిపెట్టేందుకు చాలామంది ప్రయత్నించినా.. నిరాశే మిగిలింది. ఒకరు కూడా మంచు చిరుతను సరిగ్గా గుర్తించలేకపోయారు. కొంతమంది అయితే ఈ ఫోటో చిరుత ఉన్నట్లు భ్రమ కల్పిస్తోందని కామెంట్స్ చేశారు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. నెటిజన్లు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు ఈ ఫోటోలో మంచు చిరుతపులిని కనుగొంటారా.? లేదా.? ట్రై చేయండి.

Leopard Snow

Leopard Snow

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!