SSC GD Constable: పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 22,424 కానిస్టేబుల్‌ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే.

SSC GD Constable Recruitment 2021: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని లక్ష్యంతో ఉన్న వారికి గుడ్‌ న్యూస్‌. తాజాగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌...

SSC GD Constable: పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 22,424 కానిస్టేబుల్‌ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే.
Ssc Gd Constable
Follow us

|

Updated on: Aug 10, 2021 | 9:40 AM

SSC GD Constable Recruitment 2021: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని లక్ష్యంతో ఉన్న వారికి గుడ్‌ న్యూస్‌. తాజాగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా జరగనున్న ఈ నియామకంలో భాగంగా ఏకంగా 25, 271 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మహిళలకు 2847 పోస్టులున్నాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న పోస్టులు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల ఖాళీలను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. * అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. * అప్లై చేసుకునే అభ్యర్థులు పురుషులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. * ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం అందిస్తారు. * అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష , ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జులై 17న ప్రారంభం కాగా ఆగస్టు 31న ముగియనుంది. * పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: ICMR – NIV Recruitment: ఐసీఎంఆర్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

Basara IIIT Notification: బాసర ట్రిపుల్‌ ఐటీలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి ఎలా భర్తీ చేయనున్నారో తెలుసా?

MMRCL Recruitment: ముంబయి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఇంజనీర్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..