AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC Exam Date 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

SSC Hindi Translator Paper 2 Exam Date 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో చేపట్టిన కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఎగ్జామినేషన్‌ 2025 పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్‌ 2 డిస్క్రిప్టివ్‌ ఆధారిత పరీక్షల షెడ్యూల్‌ తాజాగా ఎస్సెస్సీ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం పేపర్‌ 2 పరీక్ష డిసెంబర్‌ 14న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు..

SSC Exam Date 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
SSC Combined Hindi Translator Paper-2 Schedule
Srilakshmi C
|

Updated on: Nov 21, 2025 | 6:40 AM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 21: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో చేపట్టిన కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఎగ్జామినేషన్‌ 2025 పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్‌ 2 డిస్క్రిప్టివ్‌ ఆధారిత పరీక్షల షెడ్యూల్‌ తాజాగా ఎస్సెస్సీ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం పేపర్‌ 2 పరీక్ష డిసెంబర్‌ 14న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా ఈ ఏడాది ఆగస్టు 12న పేపర్‌ I పరీక్ష నిర్వహించగా మొత్తం 6,332 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇటీవలే ఈ పేపర్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో అర్హత సాధించని వారికి పేపర్‌ రాసేందుకు అనుమతి ఇస్తారు. మొత్తం 3,642 మంది అభ్యర్ధులకు పేపర్ 2 పరీక్ష రాసేందుకు షార్ట్‌లిస్ట్‌ అయ్యారు. వీరందరికీ డిసెంబర్‌ 24వ తేదీన పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. కాగా ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 552 గ్రూప్‌ ‘బి’ నాన్‌ గేజిటెడ్‌ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పేపర్‌-2 షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఐబీపీఎస్‌ క్లర్క్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. డైరెక్ట్ లింక్‌ ఇదే

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (IBPS) ఆధ్వర్యంలో క్లర్క్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షలు గత నెల అక్టోబర్‌ 4, 5, 11 తేదీల్లో జరిగిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ లేదా పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద ఐబీపీఎస్‌ మొత్తం 13,533 ఖాళీలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
టెన్త్, ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
టెన్త్, ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
భద్రాచలం టెంపుల్ స్టైల్ ప్రసాదం.. రవ్వ కేసరి ఇంట్లో ఎలా చేయాలంటే
భద్రాచలం టెంపుల్ స్టైల్ ప్రసాదం.. రవ్వ కేసరి ఇంట్లో ఎలా చేయాలంటే
గ్యాసే కాదు.. బ్యాంక్‌ లాకర్లు కూడా దొరకడం లేదు!
గ్యాసే కాదు.. బ్యాంక్‌ లాకర్లు కూడా దొరకడం లేదు!
పనీర్ లేకుండా పాలక్ పనీర్..ఎలా చేయాలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
పనీర్ లేకుండా పాలక్ పనీర్..ఎలా చేయాలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్
హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మూసివేత.. కిలో మీటర్ మేర క్యూ
హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మూసివేత.. కిలో మీటర్ మేర క్యూ
8వ వేతన సంఘం.. జీతం చేతికొచ్చేది ఎప్పుడంటే?
8వ వేతన సంఘం.. జీతం చేతికొచ్చేది ఎప్పుడంటే?
షేన్ వార్న ముందుచూపు.. ఆర్ఆర్ డీల్ తో పిల్లలకు కోట్ల ఆస్తి..!
షేన్ వార్న ముందుచూపు.. ఆర్ఆర్ డీల్ తో పిల్లలకు కోట్ల ఆస్తి..!
మండే ఎండల్లో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?
మండే ఎండల్లో జుట్టుకు నూనె పెట్టుకోవడమ మంచిదేనా..?
బిగ్‌ అలర్ట్‌.. టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటున్నారా? కొత్త రూల్స్
బిగ్‌ అలర్ట్‌.. టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటున్నారా? కొత్త రూల్స్