AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్మీ నారాయణ యోగం.. వీరికి పట్టింది బంగారమే

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కలయికకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే అతి త్వరలో ఎంతో శుభ ప్రదమైన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం పట్టింది బంగారమే కానుంది. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 03, 2026 | 1:24 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం  సహజం. అయితే జూన్8న మృగశిర కార్తె ప్రారంభం కానుంది. అంతే కాకుండా ఈ సమయంలోనే శుక్రగ్రహం, బుధ గ్రహాలు రెండూ కూడా మిథున రాశిలో సంయోగం చెందనున్నాయి. దీంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పుడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
 కన్యా రాశి : కన్యా రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వలన పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఎవరు అయితే ఉద్యోగం చేస్తున్నారో, వారు ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేవారికి ఇది చాలా మంచి సమయం. అన్ని విధాలుగా ఈ రాశి వారికి కలిసిరానున్నది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఈ లక్ష్మీనారాయణ యోగం ఓ అద్భుతం అని చెప్పాలి. వీరు ఏం చేయాలి అనుకున్నారో, అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి సమయానికి చేతికి అందుతుంది. కోర్టు వ్యవహారాలు మీకే అనుకూలంగా వస్తాయి. దీంతో చాలా ఆనందంగా గడుపుతారు.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఇది అద్భతమైన సమయం. వీరికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అప్పుల బాధలు తొలిగిపోతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులతో పెద్ద కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది.

4 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వలన కలిసి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు మొత్తం పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కెరీర్ పరంగా కూడా  అద్భుతంగా ఉంటుంది. ఊహించని విధంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇవి మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. చాలా సంతోషంగా గడుపుతారు.

5 / 5
Follow Us
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా

24కే గోల్డ్ సీరమ్‌తో ముఖానికి బంగారు మెరుపు వస్తుందా? నిపుణులు

400 మార్కులకు 397.5..ఏఐ గ్లాసులతో పరీక్షలో హైటెక్ మోసం!కట్‌చేస్తే

రూ.లక్ష సంపాదించే వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత ఎంత డబ్బు అందుతుంది?

మాట్లాడుతుండంగా ఫోన్ కట్ అయింది.. ఆ తర్వాత శవమై కనిపించాడు

తీవ్ర విషాదం.. పశువుల నీటి తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి!

చింతపండు పాడవకుండా ఉండాలంటే..ఈ చిన్న చిట్కాలు పాటించండి!

కొడుకు మాటలు విని మురిసిపోయిన వీరేంద్ర సెహ్వాగ్.. వీడియో వైరల్‌

ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం ద్వారా నెలకు రూ.3 లక్షలు..

కొనొద్దని తిడతాడు.. అయినా అతడి షాపుకే క్యూ కడుతున్నారు!