SPUP Recruitment 2022: బీటెక్‌/బీఎస్సీ నిరుద్యోగులకు సదావకాశం! సర్దార్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ పోలీస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన రాజస్థాన్‌ రాష్ట్రం జోధ్‌పూర్‌లోని సర్దార్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ పోలీస్, సెక్యూరిటీ అండ్ క్రిమినల్ జస్టిస్‌.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 28 సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి..

SPUP Recruitment 2022: బీటెక్‌/బీఎస్సీ నిరుద్యోగులకు సదావకాశం! సర్దార్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ పోలీస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
SPUP Jodhpur
Follow us

|

Updated on: Oct 09, 2022 | 3:34 PM

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన రాజస్థాన్‌ రాష్ట్రం జోధ్‌పూర్‌లోని సర్దార్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ పోలీస్, సెక్యూరిటీ అండ్ క్రిమినల్ జస్టిస్‌.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 28 సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డీఎన్‌ఏ, సైబర్, పాలిగ్రాఫ్, టాక్సికాలజీ, ఫిజిక్స్, బయాలజీ, డాక్యుమెంట్, ఫొటో, కెమిస్ట్రీ, నార్కోటిక్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, బీసీఏ, బీఎస్సీ, డిప్లొమా, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ, ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జనవరి 1, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 2, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.950లు, ఓబీసీ అభ్యర్ధులు రూ.850లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.750లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 3
  • జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 25

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!