AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ONGC: చివరి అవకాశం! ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌లో 871 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? 2 రోజుల్లో ముగుస్తున్న గడువు..

భారత ప్రభుత్వ పెట్రలోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోనున్న ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఇంజనీరింగ్‌, జియో సైన్సెస్‌ విభాగాలో 871 ఏఈఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో రెండు..

ONGC: చివరి అవకాశం! ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌లో 871 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? 2 రోజుల్లో ముగుస్తున్న గడువు..
ONGC
Srilakshmi C
|

Updated on: Oct 09, 2022 | 3:04 PM

Share

భారత ప్రభుత్వ పెట్రలోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోనున్న ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఇంజనీరింగ్‌, జియో సైన్సెస్‌ విభాగాలో 871 ఏఈఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి జులై 31, 2022వ తేదీ నాటికి పోస్టులను బట్టి 28, 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్‌-2022లో వ్యాలిడ్‌ స్కోర్ కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా అక్టోబర్‌ 12వ తేదీ ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, గేట్‌ స్కోర్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • ఏఈఈ (సిమెంటింగ్)- మెకానికల్ పోస్టులు: 13
  • ఏఈఈ (సిమెంటింగ్)- పెట్రోలియం పోస్టులు: 4
  • ఏఈఈ (సివిల్) పోస్టులు: 29
  • ఏఈఈ (డ్రిల్లింగ్)- మెకానికల్ పోస్టులు: 212
  • ఏఈఈ (డ్రిల్లింగ్)- పెట్రోలియం పోస్టులు: 20
  • ఏఈఈ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు: 22
  • ఏఈఈ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 53
  • ఏఈఈ (మెకానికల్) పోస్టులు: 103
  • ఏఈఈ (ప్రొడక్షన్)- మెకానికల్ పోస్టులు: 39
  • ఏఈఈ (ప్రొడక్షన్)- కెమికల్ పోస్టులు: 60
  • ఏఈఈ(ప్రొడక్షన్)- పెట్రోలియం పోస్టులు: 32
  • ఏఈఈ (పర్యావరణ) పోస్టులు: 11
  • ఏఈఈ (రిజర్వాయర్) పోస్టులు: 33
  • కెమిస్ట్ పోస్టులు: 39
  • జియాలజిస్ట్ పోస్టులు: 55
  • జియోఫిజిసిస్ట్ (సర్ఫేస్‌) పోస్టులు: 54
  • జియోఫిజిసిస్ట్ (వెల్స్) పోస్టులు: 24
  • ప్రోగ్రామింగ్ ఆఫీసర్ పోస్టులు: 13
  • మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు: 32
  • ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు: 13

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్
ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..
ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..