విలేజ్ స్టైల్ కోడి కూర.. ఇలా చేస్తే ఆపకుండా తింటారు 

Prasanna Yadla

01 November 2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి 

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తొచ్చి తరవాత  పట్టించుకోని వాళ్ళ కోసం ఎలాంటి  సాయం చేయకూడదు

పట్టించుకోని వాళ్ళ కోసం 

ఇంకా చేసిన మేలును గుర్తించకుండా, అన్నింటిలో  తప్పులు వెతికేవారికి సాయం చేయకూడదు.

 మేలును గుర్తించకుండా

అలాగే, ఎప్పుడూ ఇతరులను మోసం చేస్తూ, వారి స్వార్థం కోసం మిమ్మల్ని  వాడుకునే వాళ్ళ విషయంలో   అప్రమత్తంగా ఉండాలి.

 అప్రమత్తంగా ఉండాలి.

ఇంకా సాయం పొందిన తర్వాత కృతజ్ఞత అస్సలు చూపకుండా  ఆశించేవారితో హద్దులు పెట్టుకోవాలి.

కృతజ్ఞత

ఇంకా తమ తప్పులను ఒప్పుకోకుండా ఇతరులనే తప్పుగా చూసే వారికి దూరంగా ఉండటం మంచిది.

దూరంగా ఉండటం మంచిది.

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్