SPA Delhi Recruitment 2022: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో టీచింగ్ ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి..
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
SPA Delhi Assistant Professor Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
విభాగాలు: బిల్డింగ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్, అర్బన్ డిజైన్, ఆర్కిటెక్చర్, ఫిజికల్ ప్లానింగ్
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జులై 15, 2022 నాటికి 30 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.50,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్ యూజీ లేదా పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: New Committee Room,-(Ground Floor), School of Planning and Architecture, 4, Block-B, Indraprastha Estate, New Delhi-l 10002.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 14, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.