Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army Recruitment 2022: ఇండియన్‌ ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌లో గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు..పది పాసైనవారు అర్హులు..

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌ (HQ Central Command).. గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల (Group 'C' Civilian Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Indian Army Recruitment 2022: ఇండియన్‌ ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌లో గ్రూప్‌ 'సీ' ఉద్యోగాలు..పది పాసైనవారు అర్హులు..
Indian Army
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 30, 2022 | 6:09 PM

HQ Northern Command Group C Recruitment 2022: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌ (HQ Central Command).. గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల (Group ‘C’ Civilian Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 79

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

పోస్టుల వివరాలు: కుక్, వార్డ్ సహాయక్‌, చౌకీదార్‌, బార్బర్‌, వాషర్‌మెన్‌, ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ తదితర పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Command Military Dental Centre (Northern Command), NCSR Gate, Opp Army Public School Junior Wing, Udhampur (J&K), PIN – 182101, c/o 56 APO.

దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్‌ వెలువడింనప్పటి నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి (జులై 17, 2022).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.