AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: దీన స్థితిలో నటి పావలా శ్యామల.. గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. ఇకపై ప్రతి నెలా..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో ప్రస్తుతం ఓ శుభకార్యం జరుగుతోంది. అతని తమ్ముడు హీరో అల్లు శిరీష్ మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కనున్నాడు. అయితే ఈ శుభ సందర్భం వేళ ఐకాన్ స్టార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

Allu Arjun: దీన స్థితిలో నటి పావలా శ్యామల.. గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. ఇకపై ప్రతి నెలా..
Allu Arjun, Pavala Shyamala
Basha Shek
|

Updated on: Mar 04, 2026 | 6:30 PM

Share

టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాల్లో నటించి మెప్పించారామె. స్టార్ హీరోల సినిమాల్లో సహాయక నటిగా, కమెడియన్ గా నటించిన ఆమె ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. అనారోగ్య సమస్యలకు తోడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు శ్యామల. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని కూతురు చికిత్సకే ఖర్చు పెట్టడంతో ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇద్దరూ వృద్ధాశ్రమంలోనే గడుపుతున్నారు. దీనికి తోడు వీరి మందుల కోసం ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారీ తల్లీ కూతుళ్లు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు సెలెబ్రెటీలు అప్పుడప్పుడూ ఆర్థిక సాయం చేస్తున్నా మందులకు సరిపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు పావలా శ్యామల. ఈ క్రమంలో నటి దీన స్థితిని తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆమెకు అండగా నిలిచారు.

పావలా శ్యామల, ఆమె కూతురు ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు బన్నీ. పావలా శ్యామలతో పాటు తన కుమార్తె నిత్యావసరాలు అలాగే మందుల కోసం ప్రతినెల పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందేలా అల్లు అర్జున్ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. క్రమం తప్పకుండా ప్రతి నెల ఈ డబ్బు ఆమెకు అందేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశాడట బన్నీ. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినిమా సెలబ్రిటీలు పావలా శ్యామలకు అండగా నిలిచారు. ఇప్పుడు అల్లు అర్జున్ మరో అడుగు ముందుకేసి తాత్కాలిక సాయం కాకుండా శాశ్వతంగా ప్రతి నెల ఫిక్స్‌డ్‌ అమౌంట్‌ పంపేందుకు చర్యలు తీసుకున్నారు. మొత్తానికి మరోసారి బన్నీ గొప్ప మనసును చాటుకున్నాడంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నటి పావలా శ్యామలతో మాట్లాడుతోన్న అల్లు అర్జున్ టీమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సనత్ నగర్ టిమ్స్‌పై మరో అప్డేట్.. నిమ్స్ తరహాలోనే ఛార్జీల ఉంటాయా?
సనత్ నగర్ టిమ్స్‌పై మరో అప్డేట్.. నిమ్స్ తరహాలోనే ఛార్జీల ఉంటాయా?
రూ.20 విషయంలో కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
రూ.20 విషయంలో కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
ఆ తండ్రి కల నెరవేర్చనున్న 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌
ఆ తండ్రి కల నెరవేర్చనున్న 33 ఏళ్ల ఆల్‌రౌండర్‌
ఈడీ విచారణలో మొత్తం బయటపెట్టిన నిధి అగర్వాల్
ఈడీ విచారణలో మొత్తం బయటపెట్టిన నిధి అగర్వాల్
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇదే..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇదే..
ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?
ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..?
అద్భుతమైన ఫీచర్​ తెచ్చేసిన వాట్సాప్​.. ఏంటది
అద్భుతమైన ఫీచర్​ తెచ్చేసిన వాట్సాప్​.. ఏంటది
కేవలం 35 రూపాయలకే 153 కిలోమీటర్లు.. మైండ్‌ బ్లోయింగ్‌ స్కూటర్‌
కేవలం 35 రూపాయలకే 153 కిలోమీటర్లు.. మైండ్‌ బ్లోయింగ్‌ స్కూటర్‌
ఒక్కసారిగా బావిలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబం మొత్తం బలి!
ఒక్కసారిగా బావిలోకి దూసుకెళ్లిన కారు.. కుటుంబం మొత్తం బలి!
గోవా నుంచి ఫ్లైట్‌లో ఎంత మద్యం తీసుకరావొచ్చు..? ఎక్కువ తెస్తే ఏమవ
గోవా నుంచి ఫ్లైట్‌లో ఎంత మద్యం తీసుకరావొచ్చు..? ఎక్కువ తెస్తే ఏమవ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర