AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS TET 2022 Results: రేపే తెలంగాణ టెట్‌ 2022 ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) ఫలితాలు శుక్రవారం (జులై 1) విడుదలకానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. టెట్‌ ఫైనల్‌ కీ కూడా బుధవారం విడుదలైన సంగతి..

TS TET 2022 Results: రేపే తెలంగాణ టెట్‌ 2022 ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..
Ts Tet 2022
Srilakshmi C
|

Updated on: Jun 30, 2022 | 2:11 PM

Share

TS TET 2022 Results Date: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) ఫలితాలు శుక్రవారం (జులై 1) విడుదలకానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. టెట్‌ ఫైనల్‌ కీ కూడా బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఇక రేపు ఫలితాలు ప్రకటించడానికి విద్యాశాఖ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ నెల 27న టెట్‌ ఫలితాలు (TS TET Results) విడుదల చేస్తామని అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించినప్పటికీ కొన్ని కారణాల రిత్యా ఆలస్యం నెలకొంది. జూన్ 12న నిర్వహించిన టెట్‌ పరీక్షలో పేపర్‌-1కు 3,18,506, పేపర్‌-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే దాదాపు 90 శాతం మంది పరీక్ష రాశారు. గత పరీక్షలతో పోలిస్తే ఈసారి ప్రశ్నల సరళి సులువుగా ఉందని పలువురు అభ్యర్ధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ సారి అధిక సంఖ్యలో టెట్‌ పరీక్షలో అర్హత సాధించే అవకాశం ఉందని అంచనా. ఫలితాల వెల్లడి అనంతరం టెట్‌ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://tstet.cgg.gov.in/లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు