AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singareni Jobs: సింగరేణిలో 260 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..

దరఖాస్తు హార్డ్‌కాపీలకు, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు జతచేసి వారివారి విభాగాల అధిపతులకు మార్చి 16లోగా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు..

Singareni Jobs: సింగరేణిలో 260 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
Singareni Jobs
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 05, 2023 | 8:30 AM

Share

నిరుద్యోగులకు శుభవార్త..  సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 61 ఎగ్జిక్యూటివ్, 199 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఇంటర్నర్ రిక్రూట్‌మెంట్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అంటే సంస్థలో ఇప్పటికే పనిచేస్తున్న అభ్యర్థులతోనే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 3 నుంచి 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. అలాగే దరఖాస్తు హార్డ్‌కాపీలకు, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు జతచేసి వారివారి విభాగాల అధిపతులకు మార్చి 16లోగా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఈఈఈ పూర్తి చేసి.. 3 ఏళ్ల అనుభవం ఉంటే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే మిగిలిన పోస్టులకు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. వీటికి ఎలాంటి వయోపరిమితి వర్తించదు. రాతపరీక్ష, అసెస్‌మెంట్ రిపోర్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఈ క్రమంలో రాతపరీక్షకు 85 మార్కులు, అసెస్‌మెంట్ రిపోర్టుకు 15 మార్కులు ఉంటుంది. వీటి ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు Director(PA & W), Kothagudem అడ్రస్ కు.. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు General Manager(Personnel) Welfare & RC, Kothagudem చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

సింగరేణిలో ఉద్యోగాలు (ఇంటర్నల్ రిక్రూట్‌మెంట్)

ఖాళీల సంఖ్య: 260

ఇవి కూడా చదవండి

ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 61

  • అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ &ఎం): 24
  • అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 04
  • వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీ: 11
  • ప్రోగ్రామర్ ట్రైనీ: 04
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ &ఎం): 14
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్): 04

నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 199

  •  జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్‌స్పెక్టర్: 20
  • ఫిట్టర్ ట్రైనీ: 114
  • ఎలక్ట్రీషియన్ ట్రైనీ: 22
  • వెల్డర్ ట్రైనీ: 43

ఎంపిక విధానం: రాతపరీక్ష, అసెస్‌మెంట్ రిపోర్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. రాతపరీక్షకు 85 మార్కులు, అసెస్‌మెంట్ రిపోర్టుకు 15 మార్కులు మదింపు ఉంటుంది. దీని ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు: 

  1. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.
  2. ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది: 13.03.2023.
  3. యూనిట్ స్థాయిలో దరఖాస్తు హార్డ్‌కాపీల సబ్మిట్‌ చేసేందుకు చివరితేది: 16.03.2023.
  4. జీఎం ఆఫీస్ ద్వారా దరఖాస్తు హార్డ్‌కాపీల సబ్మిట్‌కు చివరితేది: 20.03.2023.
  5. దరఖాస్తు హార్డ్‌కాపీలు కార్పొరేట్ ఆఫీసుకు చేరడానికి చివరితేది: 25.03.2023.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రెస్:

  1. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు: Director(PA & W), Kothagudem.
  1. నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు: General Manager(Personnel) Welfare & RC, Kothagudem.

సింగరేణి ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి. 

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!