NIRDPR Hyderabad Jobs: హైదరాబాద్‌లో ఉన్న నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే..

భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (NIRDPR Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన 5 యంగ్ ప్రొఫెషనల్ (అకౌంట్స్‌) పోస్టుల (Young Professional Posts) భర్తీకి అర్హులైన..

NIRDPR Hyderabad Jobs: హైదరాబాద్‌లో ఉన్న నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే..
NIRDPR Hyderabad
Follow us

|

Updated on: Aug 28, 2022 | 2:46 PM

NIRDPR Hyderabad Young Professional Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (NIRDPR Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన 5 యంగ్ ప్రొఫెషనల్ (అకౌంట్స్‌) పోస్టుల (Young Professional Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంబీఏ(ఫైనాన్స్‌)/ఎంకామ్‌ సీఏ/ఐసీడబ్ల్యూఏ(ఇంటర్‌) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో కనీసం 2 నుంచి 5 యేళ్ల పని అనుభవం ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 40 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్‌ 9, 2022వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.300లు దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులను పూరించిన అనంతరం హార్డు కాపీని డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు సెప్టెంబర్‌ 19, 2022వ తేదీలోపు పంపవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచినవారికి నెలకు రూ.35,000ల జీతంతో ఉద్యోగావకాశం కల్పిస్తారు.

అడ్రస్‌: National Institute Of Rural Development &Panchayati Raj, Rajendranagar, Hyderabad -500 030.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..
ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో..ఇది కాదా అభిమానులకు కావాల్సింది
ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో..ఇది కాదా అభిమానులకు కావాల్సింది