AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PJTSAU Recruitment: సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉద్యోగాలు..? రేపే ఇంటర్వ్యూలు..

PJTSAU Recruitment 2022: సంగారెడ్డి జిల్లా కందిలోని కాలేజ్ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయం విశ్వవిద్యాలయ పరిధికి...

PJTSAU Recruitment: సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉద్యోగాలు..? రేపే ఇంటర్వ్యూలు..
Pjtsau Recruitment
Narender Vaitla
|

Updated on: Aug 28, 2022 | 12:20 PM

Share

PJTSAU Recruitment 2022: సంగారెడ్డి జిల్లా కందిలోని కాలేజ్ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయం విశ్వవిద్యాలయ పరిధికి చెందిన ఈ కాలేజీలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీల భర్తీ కోసం సోమవారం (29-08-2022) ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.. * నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో టీచింగ్ అసోసియేట్ (ఫుల్‌ టైం) – 05, టీచింగ్ అసోసియేట్ (పార్ట్ టైం) – 05 ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంటెక్‌ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్/ సాయిల్ అండ్ వాటర్ ఇంజినీరింగ్/ ఫార్మ్ మెషినరీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్), ఎంఎస్సీ(అగ్రికల్చర్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ ఇంగ్లిష్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు.. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌, కంది, సంగారెడ్డి జిల్లా అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* ఇంటర్వ్యూలను 29-08-2022 తేదీన ఉదయం 11 గంటల నుంచి నిర్వహించనున్నారు.

* ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?