BIS jobs 2022: చివరి అవకాశం! ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?  నేటితో ముగియనున్న ఆన్‌లైన్‌ దరఖాస్తులు..

కేంద్ర ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS)లో ఒప్పంద ప్రాతిపదికన 116 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌, సైంటిస్ట్‌ 'బి' (Graduate Engineer Posts) పోస్టుల..

BIS jobs 2022: చివరి అవకాశం! ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?  నేటితో ముగియనున్న ఆన్‌లైన్‌ దరఖాస్తులు..
Bureau Of Indian Standards
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 26, 2022 | 8:05 AM

Bureau of Indian Standards Graduate Engineer Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS)లో ఒప్పంద ప్రాతిపదికన 116 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌, సైంటిస్ట్‌ ‘బి’ (Graduate Engineer Posts) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఐతే ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ పోస్టులు 100 ఉండగా, సైంటిస్ట్‌ ‘బి’ పోస్టులు 16 వరకు ఉన్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే గేట్‌లో వ్యాలిడ్‌ స్కోర్ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 30 యేళ్లలోపు ఉండాలి. పై అర్హలున్నవారు ఇప్పటివరకు అప్లై చేసుకోకపోతే వెంటనే ఈ రోజు (ఆగస్టు 26, 2022) ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్షలేకుండా అకడమిక్‌ మెరిట్‌, గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.99,699ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్త సమాచారం కోసం ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన