AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BIS Recruitment 2022: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ..

కేంద్ర ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో (BIS).. ఒప్పంద ప్రాతిపదికన 116 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌, సైంటిస్ట్‌ 'బి' (Graduate Engineer Posts) పోస్టుల భర్తీకి..

BIS Recruitment 2022: బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ..
Srilakshmi C
|

Updated on: Aug 25, 2022 | 12:35 PM

Share

Bureau of Indian Standards Graduate Engineer Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లో (BIS).. ఒప్పంద ప్రాతిపదికన 116 గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌, సైంటిస్ట్‌ ‘బి’ (Graduate Engineer Posts) పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఆగస్టు 26, 2022వ తేదీ ముగింపు సమయంలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/పీజీ డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు గేట్‌లో వ్యాలిడ్‌ స్కోర్ సాధించి కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 21 నుంచి 30 యేళ్లలోపు ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలేకుండానే అకడమిక్‌ మెరిట్‌, గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.99,699ల వరకు జీతంగా చెల్లిస్తారు. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ పోస్టులు 100 ఉండగా, సైంటిస్ట్‌ ‘బి’ పోస్టులు 16 వరకు ఉన్నాయి. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక