NIEPID Secunderabad Jobs 2022: సికింద్రాబాద్‌ దివ్యాంగన్‌లో ఉద్యోగావకాశాలు.. రేపే ఇంటర్వ్యూ ..

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజెబిలిటీస్‌ (Divyang jan).. అసిస్టెంట్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Assistant Research Officer Posts)..

NIEPID Secunderabad Jobs 2022: సికింద్రాబాద్‌ దివ్యాంగన్‌లో ఉద్యోగావకాశాలు.. రేపే ఇంటర్వ్యూ ..
Niepid
Follow us
Srilakshmi C

|

Updated on: May 30, 2022 | 8:39 PM

NIEPID Secunderabad Assistant Research Officer Recruitment 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజెబిలిటీస్‌ (Divyang jan).. అసిస్టెంట్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Assistant Research Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌ (3), ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (2) పోస్టులు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ, ఎంఫిల్‌, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంఈడీ, బీఈడీ, పీజీడీఈఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

అడ్రస్‌: NIEPID Regional Centre-Noida, C-44/A, Sector – 40, Goutam Budh Nagar, Noida, Uttar Pradesh – 201 301 (మే 31న)

అడ్రస్‌: NIEPID, Secunderabad, Manovikas Nagar,, Secunderabad – 500 009 (జూన్‌ 8న)

ఇంటర్వ్యూ  తేదీలు: 2022. మే 31, జూన్‌ 8 తేదీల్లో నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..