AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Secunderabad Railway Jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! సికింద్రాబాద్‌ రైల్వేలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు.. పదిపాస్..

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకుచెందిన సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (SCR) లాలాగూడలోని సెంట్రల్‌ హాస్పిటల్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన పారామెడికల్‌ పోస్టుల పోస్టుల (Hospital Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Secunderabad Railway Jobs 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! సికింద్రాబాద్‌ రైల్వేలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు.. పదిపాస్..
Secunderabad Railway
Srilakshmi C
|

Updated on: May 30, 2022 | 8:42 PM

Share

South Central Railway Secunderabad Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకుచెందిన సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (SCR) లాలాగూడలోని సెంట్రల్‌ హాస్పిటల్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన పారామెడికల్‌ పోస్టుల పోస్టుల (Hospital Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 20

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: హాస్పిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 19 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.18,000లతోపాటు ఇతర అలవెన్సులు కూడా జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!