NEET Cutoff Ranks: నీట్‌ MBBS కౌన్సెలింగ్‌లో ఏ ర్యాంకుకు ఎక్కడ సీటొస్తుందో తెలుసుకోవాలా? ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు

తెలుగు రాష్ట్రాల్లో నీట్‌-2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే నీట్‌ యూజీలో ర్యాంకు పొందిన అభ్యర్ధులు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలంటే గతేడాది కౌన్సెలింగ్‌ తీరుతెన్నులను ఓసారి గమనించి చూడాలి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలో 34, తెలంగాణలో 54 కాలేజీల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు నిర్వహించారు. ఈ సారి నీట్ కౌన్సెలింగ్ లో పాల్గొనే అభ్యర్థులు..

NEET Cutoff Ranks: నీట్‌ MBBS కౌన్సెలింగ్‌లో ఏ ర్యాంకుకు ఎక్కడ సీటొస్తుందో తెలుసుకోవాలా? ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు
NEET UG 2024 Counselling
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 16, 2024 | 8:03 AM

తెలుగు రాష్ట్రాల్లో నీట్‌-2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే నీట్‌ యూజీలో ర్యాంకు పొందిన అభ్యర్ధులు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలంటే గతేడాది కౌన్సెలింగ్‌ తీరుతెన్నులను ఓసారి గమనించి చూడాలి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలో 34, తెలంగాణలో 54 కాలేజీల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు నిర్వహించారు. ఈ సారి నీట్ కౌన్సెలింగ్ లో పాల్గొనే అభ్యర్థులు గత ఏడాది జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలతో పాటు ఏ ర్యాంకుకు ఏ కాలేజీల్లో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో గతేడాది (2023-24) తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌ వివరాలు ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గతేడాది (2023-24) చివరి మెడిక‌ల్ సీటు పొందిన ర్యాంకు/ స్కోరు వివ‌రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో గతేడాది (2023-24) చివరి మెడిక‌ల్ సీటు పొందిన ర్యాంకుల వివ‌రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఈ కింది సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది..

  • నీట్‌ యూజీ-2024 ర్యాంక్‌ కార్డు (రీ రివైజ్‌డ్‌)
  • పుట్టిన తేదీని ధృవీకరించేందుకు పదో తరగతి మార్కుల మెమో
  • 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • ఇంటర్మీడియట్‌ స్టడీ, పాస్‌ సర్టిఫికెట్లు
  • అభ్యర్థి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు
  • ఇంటర్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌
  • కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌
  • ఆధార్‌ కార్డు
  • ఇన్‌కాం సర్టిఫికెట్‌
  • దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం

మే5వ తేదీన జరిగిన నీట్‌ పరీక్షకు దేశ వ్యాప్తంగా 23.33లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన సంగతి తెలిసిందే. మొత్తం 720 మార్కులకు ఈ పరీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అన్‌ రిజర్వుడు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు162 మార్కులుగా నిర్ణయించారు. ఏపీలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 161 నుంచి 127 మార్కులు కటాఫ్‌గా ప్రకటించారు. ఆ లెక్కగన దాదాపు 43,788 మంది ర్యాంకులు పొందారు. ఇక తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 127 మార్కులు, ఓసీ- పీడబ్ల్యూబీడీ విభాగాల్లో 144 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. మొత్తం 49,143 మందికి ర్యాంకులు వచ్చాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు