అధిక ఫైబర్ ఉండే ఆహారాలు ఇవే.. డైట్‌లో చేర్చుకుంటే బోలెడు లాభాలు!
Samatha
08 march 2026
తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యి, ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపు
ణులు.
తీసుకున్న ఆహారం
కాగా, ఇప్పుడు అధిక ఫైబర్ ఉండే ఆహారలు ఏవి? వేటిని తప్పకుండా డైట్‌లో చేర్చుకోవాలో చూద్దాం పదండి.
మంచి ఫైబర్ ఉండే ఫుడ్
ఆపిల్.. రజుకు ఒక ఆపిల్ తినడం వలన ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గిచి, మీ పేగులను తేలిక పరుస్తుంది, శ
రీరానికి కావాల్సిన శక్తినిస్తుంది.
ఆపిల్
బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి శరీరానికి చ
ాలా మేలు చేస్తాయి.
బ్లూ బెర్రీస్
బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన జీర్ణక్రియ మెరుగు పడి మలబద్ధకం తగ్గుతుంది.
బ్రోకలీ
మొక్క జొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువా ఉండటం వలన ఇది కడుపు నిండిన అనుభూతి కలిగించడమే కాకుండా రోగనిరోధక శక్తిని ప
ెంచుతుంది.
స్వీట్ కార్న్
తప్పకుండా కనీసం వారంలో ఒక్కసారి అయినా సరే ఆకు కూరలు తినాలి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటివలన శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.
ఆకు కూరలు
పచ్చి బఠానీలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యానికి దోహదపడుతుంది.
పచ్చి బఠానీ
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆపిల్ పండుతో అద్భుతమైన లాభాలు.. రోజూ తింటే ఎంత మంచిదో తెలుసా?
రాత్రి సమయంలో టీ తాగుతున్నారా?
రాత్రి త్వరగా నిద్ర పట్టాలి అంటే తప్పక పాటించాల్సిన టిప్స్ ఇవే!