Ncbs Jobs 2021: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆకర్షణీయమైన జీతం.. వివరాలోకి వెళ్తే..

Ncbs Jobs 2021: డిగ్రీ, పిజి చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత ప్రభుత్వ రంగ సంస్థ అణుశక్తి విభాగానికి చెందిన బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్...

Ncbs Jobs 2021: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆకర్షణీయమైన జీతం.. వివరాలోకి వెళ్తే..
Job Notification
Follow us
Surya Kala

|

Updated on: Jun 30, 2021 | 9:41 AM

Ncbs Jobs 2021: డిగ్రీ, పిజి చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారత ప్రభుత్వ రంగ సంస్థ అణుశక్తి విభాగానికి చెందిన బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (ఎన్ సీబీఎస్), టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎస్ఆర్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉండి, ఆసక్తి ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవడానికి వెబ్ సైట్ https://www.ncbs.res.in/ కు వెళ్ళాలి. నోటిఫికేషన్ కోసం https://drive.google.com/file/d/1Lp3m5TRKgIaGwICm0z2MQmOf01GNycFx/view కు వెళ్లి చూడాలి. జూన్ 27 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఉద్యోగాలకు అప్లై చేసుకోవడనికి చివరి తేదీ జులై 15, 2021. ఈ పోస్టులకు అప్లై చేసేవారు ఎవరికైనా ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఉద్యోగం : సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్. ఖాళీలు : 04 అర్హత : డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీహెచ్దీ ఉత్తీర్ణత. వయస్సు : 50 ఏళ్ళు మించకూడదు. వేతనం : నెలకు రూ.52,000 – 1,70,000/- ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: ఇంటర్ పాసై కంప్యూటర్ లో మంచి ప్రావీణ్యం ఉందా.. చక్కని వేతనంతో ప్రభుత్వ ఉద్యోగావకాశాలు

మోనిత కార్తీక్ ల పెళ్లి విషయం దీపకు చెప్పిన భాగ్యం.. పెళ్లి ఎలా ఆపాలని ఆలోచిస్తున్న కార్తీక్

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?