MANAGE Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
MANAGE Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఈ సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు...
MANAGE Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఈ సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 03 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* మేనేజర్(ఫైనాన్స్) – 01, మేనేజర్ (మార్కెటింగ్ –కమ్యూనికేషన్స్) – 01, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ – 01 పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ/పీజీడీఎం/తత్సమాన, ఎంసీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట పని అనుభవం, అకడమిక్ అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ ధరఖాస్తుల స్వీకరణకు 31-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: RRR Movie: రామ్ చరణ్‌ను కొట్టిన తారక్.. తట్టుకోలేక ఏడ్చేసిన బుడ్డోడు..
Andhra Pradesh: ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్.. రాజ్య సభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి..
Health Tips: ఎండాకాలం ఇదొక్కటి తింటే చాలు.. దాదాపు అన్ని సమస్యలకి పరిష్కారం..!