AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్ని దానాల కన్నా.. విద్యాదానం గొప్పది.. శ్రీ శంకర విద్యా నిధి తో విద్యార్థులకు చేయూత..

కొన్ని సంస్థలు విద్యార్థులకు ఉన్నత విద్యకు వెళ్ళడానికి అవసరమైన సహాయం అందిస్తాయి.  శ్రీ శంకర విద్యా నిధి విద్యార్థులకు సహాయం చేయడానికి, వారిలో ప్రతిభను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మహాత్తర కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావొచ్చు అంటున్నారు నిర్వహకులు. ఇందుకోసం మీరు

అన్ని దానాల కన్నా.. విద్యాదానం గొప్పది.. శ్రీ శంకర విద్యా నిధి తో విద్యార్థులకు చేయూత..
Sri Sankara Vidyalaya 1
Jyothi Gadda
|

Updated on: May 29, 2025 | 12:14 PM

Share

శ్రీ శంకర విద్యా నిధి.. చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థులకు ఇదో గొప్ప సరస్వతీ ఆలయం.. ఆది శంకరాచార్యుల పేరు మీద ఏర్పాటు చేసిన విద్యా సంస్థలు, ట్రస్టుల ద్వారా విద్యార్థుల చదువు కావాల్సిన అవసరాలను తీరుస్తోంది శ్రీ శంకర విద్యా నిధి. కొత్త విద్యా సంవత్సరం సమీపిస్తున్న కొద్దీ, చాలా మంది తెలివైన పిల్లలు స్కూల్‌ యూనిఫామ్‌, నోట్‌ బుక్స్‌, బ్యాగులు వంటి ప్రాథమిక పాఠశాల అవసరాలను కూడా భరించలేకపోతున్నారు. అలాంటి పేద విద్యార్థులకు బంగారు బాటలు వేసేందుకు గానూ ఒక గోప్ప నిశ్చయంతో అడుగులు వేసింది శ్రీ శంకర విద్యా నిధి. ఈ విద్యా సంస్థలు విద్య, మతం, సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయి..

ఆది శంకరాచార్యుల పేరు మీద 1994 లో మట్టనూర్ శ్రీ మహాదేవ క్షేత్ర సమితి ద్వారా స్థాపించబడింది. ఇందులో భాగంగా శ్రీ శంకర విద్యాపీఠం మట్టనూర్ లో ఒక సీనియర్ సెకండరీ పాఠశాలను ఏర్పాటు చేశారు. కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాలలో ఉన్న అనేక విద్యా సంస్థలు, అభ్యర్థులకు విద్యా సహాయం అందిస్తాయి. కొన్ని విద్యా సంస్థలు ఆది శంకరాచార్యుల పేరు మీద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తాయి.

కొన్ని సంస్థలు విద్యార్థులకు ఉన్నత విద్యకు వెళ్ళడానికి అవసరమైన సహాయం అందిస్తాయి.  శ్రీ శంకర విద్యా నిధి విద్యార్థులకు సహాయం చేయడానికి, వారిలో ప్రతిభను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మహాత్తర కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావొచ్చు అంటున్నారు నిర్వహకులు. ఇందుకోసం మీరు రూ. 1,500సాయంతో ఒక విద్యార్థికి తోడ్పాటు చేయవచ్చునని చెప్పారు. మీరు మీ ఆశీర్వదించిన హృదయంతో మరింత మంది విద్యార్థులకు తోడ్పాటు అందించండి అని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ మీరు అందించే ప్రతి రూపాయి ఒక చిన్నారి జీవితంలో జ్ఞానదీపంగా వెలుగుతుందని నిపుణులు అంటున్నారు.. ఆదిశంకరులు భారతాన్ని జ్ఞానంతో ఎలా ఉద్ధరించారో, మనం విద్య ద్వారా పిల్లలను ఉద్ధరించుదాం అంటున్నారు. విద్యార్థులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చే దాతలు ఈ క్రింది అడ్రస్‌ను సంప్రదించగలరు..

మొదటి పంపిణీ: 01 జూన్ 2025 – ఉదయం 09:00 గంటలకు * కాళడి శ్రీ ఆదిశంకర మఠం ప్రాంగణంలో, సరస్వతి పూజా తో పాటు

* విది్యా నిధికి తోడ్పాటు చేయడానికి క్రింది లింక్‌ను క్లిక్ చేయండి: https://kaladyshankaramadomts.org/index.php/worldline/booking

* సహాయం కోసం: 8350903080 www.kaladyshankaramadomts.org