Indian Navy SSR Recruitment 2022: ఇండియన్ నేవీలో 2800 అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీలో అగ్నివీర్ స్కీం (Indian Navy Agniveer SSR) ఆధ్వర్యంలో.. అగ్నివీర్ పోస్టు (Agniveer posts)ల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి..
Indian Navy SSR Agniveer Recruitment 2022: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేవీలో అగ్నివీర్ స్కీం (Indian Navy Agniveer SSR) ఆధ్వర్యంలో.. అగ్నివీర్ పోస్టు (Agniveer posts)ల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 2800
పోస్టుల వివరాలు: అగ్నవీర్ పోస్టులు
వయోపరిమితి: నవంబర్ 1, 1999 నుంచి ఏప్రిల్ 30, 2005 మధ్యలో జన్మించినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
పే స్కేల్: నెలకు రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన స్త్రీ, పురుషులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఫిజికల్ టెస్ట్/మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 15, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 22, 2022.
ఇండియన్ నావీ ఎస్ఎస్‌ఆర్ రాత పరీక్ష తేదీ: 2022, అక్టోబర్ మధ్యలో నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.