AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army: ఇంటర్‌ అర్హతతో ఆర్మీ ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల వారికే ఛాన్స్‌..

ఇండియన్‌ ఆర్మీలో పలు ఉద్యోగాల భర్తీకి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహిస్తోంది. చెన్నైనలోని ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్ ఆధ్వర్యంలో వేలూరులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని రిక్రూటింగ్ ఆఫీస్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా...

Indian Army: ఇంటర్‌ అర్హతతో ఆర్మీ ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల వారికే ఛాన్స్‌..
Indian Army Nursing Assistant
Narender Vaitla
|

Updated on: Oct 09, 2022 | 9:27 AM

Share

ఇండియన్‌ ఆర్మీలో పలు ఉద్యోగాల భర్తీకి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహిస్తోంది. చెన్నైనలోని ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్ ఆధ్వర్యంలో వేలూరులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని రిక్రూటింగ్ ఆఫీస్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోల్జర్‌ టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌/ నర్సింగ్‌ అసిస్టెంట్‌ వెటర్నరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల అభ్యర్థులు ర్యాలీలో పాల్గొనవచ్చని తెలిపారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10+2 /ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఇంగ్లీష్) ఉత్తీర్ణులై ఉండాలి. శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 17 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* ర్యాలీని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, వేలూరు, తమిళనాడులో నిర్వహిస్తారు.

* అభ్యర్థులను డాక్యుమెంట్ స్క్రీనింగ్, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆర్మీ ర్యాలీని నవంబర్ 22, 2022 నుంచి నవంబర్ 26, 2022 వరకు నిర్వహిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 30, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ను ఫిబ్రవరి 26, 2023న నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
నంది అభిషేకానికి ఇంతటి మహిమా! ఈ రోజును అస్సలు మిస్సవ్వకండి..

సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసింది..

'6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరనంటే ఏం చెప్తావ్‌?' UPSC టాపర్ ప్రశ్న

లాల్ దర్వాజ మహంకాళి ఆలయం చరిత్ర తెలుసా? బోనాల వెనుక ఉన్న..

సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు..

శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

ఇంట్లో పండగలు, శుభకార్యం తర్వాత మామిడి తోరణం ఎప్పుడు తీయాలి?..

టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!

పారిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైన భారత గ్రాండ్‌మాస్టర్లు

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి

మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..

రామాయణం లో యశ్, రణబీర్‌ల పారితోషికం మైండ్‌ బ్లాంకే!

కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు

సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!

150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..