Indbank Recruitment: ఇండ్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. ఎలా అప్లై చేసుకోవాలంటే.

Indbank Recruitment 2021: చెన్నైలోని ఇండ్‌బ్యాంక్‌ మర్చంట్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇండియన్‌ బ్యాంక్‌ సబ్సిడరీ సంస్థ అయిన..

Indbank Recruitment: ఇండ్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. ఎలా అప్లై చేసుకోవాలంటే.
Indbank Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 26, 2021 | 11:49 AM

Indbank Recruitment 2021: చెన్నైలోని ఇండ్‌బ్యాంక్‌ మర్చంట్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇండియన్‌ బ్యాంక్‌ సబ్సిడరీ సంస్థ అయిన ఈ సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం 27 ఖాళీలను భర్తీచేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 27 ఖాళీలకుగాను హెడ్‌ – డిపీ డిపార్ట్‌మెంట్‌ (01), హెడ్‌ – అకౌంట్‌ ఓపెనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ (01), డీపీ స్టాఫ్‌ (03), బ్రాంచ్‌ హెడ్‌ – రిటైల్‌ లోన్‌ కౌన్సెలర్ (05), ఫీల్డ్‌ స్టాఫ్‌ – రిటైల్‌ లోన్‌ కౌన్సెలర్‌ (17) పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌ఐఎస్‌ఎం డీపీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. * హెడ్‌ – డీపీ డిపార్ట్‌మెంట్‌ పోస్టుకు ఎంపికైన వారికి వార్షికంగా రూ. 6 నుంచి 8.50 లక్షలవ వరకు అందిస్తారు. * హెడ్‌ – అకౌంట్‌ ఓపెనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ పోస్టుకు ఎంపికైన వారికి వార్షికంగా రూ. 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఇస్తారు. * డీపీ స్టాఫ్‌ ఉద్యోగులు ఏడాదికి రూ. 3 లక్షల నుంచి 4 లక్షల వరకు పొందుతారు. * ఫీల్డ్‌ స్టాఫ్‌ – రిటైల్‌ లోన్‌ కౌన్సెలర్‌ పోస్టుకు ఎంపికై వారికి వార్షికంగా రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు అందిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఇండ్‌ బ్యాంక్‌, 480, ఫస్ట్‌ ఫ్లోర్‌, ఖివ్‌రాజ్‌ కాంప్లెక్స్‌ 1, అన్నసలై, నందనం, చెన్నై, 600035 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు. * దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 14-08-2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: AP Polycet 2021: ఏపీ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విద్యాశాఖ.. పరీక్ష ఎప్పుడు నిర్వహించనున్నారంటే.

TSRJC CET 2021 Exam Date: ఆగస్టు 14న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ప్రవేశ పరీక్ష..

AP Inter Results: ఇంటర్మీడియట్ ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నారా?.. అయితే అందుకు సిద్ధమవండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ