AP Polycet 2021: ఏపీ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విద్యాశాఖ.. పరీక్ష ఎప్పుడు నిర్వహించనున్నారంటే.

AP Polycet 2021: కరోనా ప్రభావం తగ్గుతుండడంతో క్రమేణా అన్ని రకాల ఎంట్రన్స్‌ పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల చేసిన...

AP Polycet 2021: ఏపీ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విద్యాశాఖ.. పరీక్ష ఎప్పుడు నిర్వహించనున్నారంటే.
Ap Polycet
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 26, 2021 | 7:24 AM

AP Polycet 2021: కరోనా ప్రభావం తగ్గుతుండడంతో క్రమేణా అన్ని రకాల ఎంట్రన్స్‌ పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ తాజాగా పాలిసెట్‌ 2021 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్‌ కాలేజీలలో వివిధ డిప్లమా కోర్సులలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీన పాలిసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక ఈ పరీక్షకు రాష్ట్రంలోని 45 పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెచ్ఓడీలు పాలిసెట్ పరీక్షకు సమన్వయ అధికారులుగా వ్యవహరించనున్నారు. పాలిసెట్‌ పరీక్ష రాయడానికి అర్హత, దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడన్న పూర్తి వివరాలు ఓసారి చూద్దాం.

* పాలిసెట్‌ 2021 పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎస్‌.ఎస్‌.సి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది ఉండాలి. పరీక్షకు మార్చి/ఏప్రిల్‌ 2021లో హాజరైన విద్యార్థులు అర్హులు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 26-07-2021 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు రూ. 400 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీగా 01-09-2021ని నిర్ణయించారు. * పాలిసెట్‌ 2021 పరీక్షను 01-09-2021న నిర్వహించనున్నారు. * పూర్తి వివరాల కోసం http://sbtetap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. అలాగే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి https://polycetap.nicinను చూడండి.

Also Read: JEE Exams 2021: జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు ఊరట.. కీలక ప్రకటన చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..

TSRJC CET 2021 Exam Date: ఆగస్టు 14న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ప్రవేశ పరీక్ష..

NEET 2021 Exam: త్వరలో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ..

ఈ కార్లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం
ఈ కార్లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం
ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా అంటే
ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా అంటే
చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించిన అనన్య.. వీడియో చూడండి
చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించిన అనన్య.. వీడియో చూడండి
ఇక 'ఆన్‌లైన్‌'లోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు
ఇక 'ఆన్‌లైన్‌'లోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు
ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. !
మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. !
ఐపీఎల్‌లో ముంబై పొమ్మంది .. కట్ చేస్తే.. 5 వికెట్లతో రచ్చ రంబోలా
ఐపీఎల్‌లో ముంబై పొమ్మంది .. కట్ చేస్తే.. 5 వికెట్లతో రచ్చ రంబోలా
తెలుగు ప్రేక్షకులపై ఆ హీరోలు ప్రశంసలు.. ఏమన్నారంటే.?
తెలుగు ప్రేక్షకులపై ఆ హీరోలు ప్రశంసలు.. ఏమన్నారంటే.?
టీ20ల్లో అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పిన క్లాసెన్
టీ20ల్లో అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పిన క్లాసెన్
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!