IIIT Hyderabad Jobs: హైదరాబాద్ ఐఐటీలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
IIIT Hyderabad Jobs: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్ నగర శివారుల్లోని కందికి సమీపంలో ఉన్న ఈ క్యాంపస్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు...
IIIT Hyderabad Jobs: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్ నగర శివారుల్లోని కందికి సమీపంలో ఉన్న ఈ క్యాంపస్‌లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏ విభాగంలో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలను, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా రిసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ashok@mae.iith.ac.in ఐడీకి పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 23-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Shruti Haasan: శృతీహాసన్ గురించి నెటిజన్లు వెతుకుతోన్న ప్రశ్నలు ఇవే.. అమ్మడి సమాధానాలు ఏంటంటే..
Telangana: రేపు(శుక్రవారం) ఆ జిల్లాల్లో సెలవు ప్రకటించిన కలెక్టర్లు..