IIGM Recruitment 2022: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నటిజంలో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన నవీ ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నటిజం (IIGM).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్(Project Assistant Posts) పోస్టుల భర్తీకి..
IIGM Project Assistant- II Recruitment 2022: భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన నవీ ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నటిజం (IIGM).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్(Project Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్-II పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.18000 నుంచి రూ.25000 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/బీఈ/ బీటెక్/ఎమ్మెస్సీ/పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవవచ్చు.
అడ్రస్: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఆయా తేదీల్లో ఆయా అడ్రస్‌లలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 13 నుంచి 24 వరకు, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.