SIDBI Recruitment 2022: సిడ్బీలో 25 డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన లక్నో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI).. ఒప్పంద ప్రాతిపదికన డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ (Development Executive Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..

SIDBI Recruitment 2022: సిడ్బీలో 25 డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
Sidbi
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 08, 2022 | 5:43 PM

SIDBI Development Executive Recruitment 2022: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన లక్నో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI).. ఒప్పంద ప్రాతిపదికన డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ (Development Executive Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 25

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు ఎంతైనా ఉండొచ్చు.

అర్హతలు: డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌/ రూరల్‌ మేనేజ్‌మెంట్‌/ సోషల్‌ వర్క్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: recruitment@sidbi.in

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..