IGNOU UG, PG కోర్సులలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది.. చివరితేదీ ఎప్పుడంటే..?

IGNOU: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) జూలై 2021 సెషన్ కోసం అప్లై చేయడానికి చివరి తేదీని పొడిగించింది. IGNOUలో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్

IGNOU UG, PG కోర్సులలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది.. చివరితేదీ ఎప్పుడంటే..?
Ignou
Follow us
uppula Raju

|

Updated on: Nov 15, 2021 | 10:56 PM

IGNOU: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) జూలై 2021 సెషన్ కోసం అప్లై చేయడానికి చివరి తేదీని పొడిగించింది. IGNOUలో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ (UG అడ్మిషన్ 2021) పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ (PG అడ్మిషన్ 2021) కోసం అప్లై చేసుకోవచ్చు. 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు యూజీకి, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. IGNOUలో తాజా అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 22, 2021గా నిర్ణయించారు.

అయితే IGNOU సెమిస్టర్ ఆధారిత ప్రోగ్రామ్‌లు, సర్టిఫికేట్, డిప్లొమా లేదా PG డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోరుకునే అభ్యర్థులకు ఈ సడలింపు ఉండదు. IGNOU అధికారిక వెబ్‌సైట్ ignou.ac.inలో జారీ చేసిన నోటీసులో ‘యుజి మరియు పిజి కోర్సులలో మాత్రమే జూలై 2021 సెషన్‌లో తాజా అడ్మిషన్ కోసం దరఖాస్తు చివరి తేదీ పొడిగించారు. ఇగ్నో అడ్మిషన్ ఫారమ్ నింపే ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు IGNOU అడ్మిషన్ పోర్టల్ ignouadmission.samarth.edu.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు. దరఖాస్తు రుసుమును కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

IGNOU UG లేదా PG అడ్మిషన్ కోసం దరఖాస్తు ఫారమ్‌ నింపే సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే IGNOU మీ కోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా జారీ చేసింది. వాటిని తెలుసుకోండి. 1. 011-29572513 2. 011-29572514 ఇది కాకుండా మీరు IGNOU ఈమెయిల్ ఐడి ssc@ignou.ac.inకి మెయిల్ చేయడం ద్వారా కూడా సంప్రదించవచ్చు. విశ్వవిద్యాలయం వివిధ విభాగాలలో 200 కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. వీటిలో మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, పిజి డిప్లొమా, డిప్లొమా, పిజి సర్టిఫికెట్, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు, అవగాహన స్థాయి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ అన్ని కార్యక్రమాల గురించి సమాచారాన్ని ignouadmission.samarth.edu.in ని సందర్శించడం ద్వారా తనిఖీ చేయవచ్చు.

weight loss diets 2021: 2021లో బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగించిన డైట్‌ ట్రెండ్స్‌ ఇవే..!

T20 World Cup 2021: న్యూజిలాండ్ చేతిలో నుంచి టైటిల్ ఎందుకు జారిపోయింది.. కివీస్‌ చేసిన తప్పేంటో తెలుసా..?

నవగ్రహాల అనుగ్రహం లభించాలంటే వీటిని దానం చేయాల్సిందే..! అప్పుడే శుభపరిణామాలు..

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న