UPSC Recruitment: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన యూపీఎస్సీ.. అర్హులు ఎవరంటే..

UPSC Recruitment 2021: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు...

UPSC Recruitment: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన యూపీఎస్సీ.. అర్హులు ఎవరంటే..
Upsc Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 15, 2021 | 12:53 PM

UPSC Recruitment 2021: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 36 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రొఫెసర్‌ (01), అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (06), అసిస్టెంట్ ప్రొఫెసర్‌ (12), జాయింట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (03), డిప్యూటీ డైరెక్టర్‌ (06), సీనియర్ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ (08) ఖాళీలు ఉన్నాయి.

* ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్/ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* అభ్యర్థుల వయసు 35 నుంచి 53 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రిక్రూట్‌మెంట్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 02-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read: Delhi pollution: ఢిల్లీలో వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉన్నట్టు కేజ్రీవాల్ సర్కార్ అఫిడవిట్‌!

TS MLC Election: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై టీఆర్‌ఎస్ అధిష్టానం కసరత్తు పూర్తి.. కాసేపట్లో ప్రకటించే ఛాన్స్!

Sourav Ganguly: ద్రవిడ్‎ను కోచ్‎గా ఎందుకు ఎంపిక చేశామంటే.. కారణం చెప్పిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. అదేటంటే..

సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌