IBPS CRP RRB- XI Recruitment 2022: ఐబీపీఎస్ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-XIలో 8,106 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..పూర్తి వివరాలు ఇవే..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(IBPS).. రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో(ఆర్ఆర్‌బీ) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XI ద్వారా ఆఫీస‌ర్లు, ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీప‌ర్పస్‌) పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

IBPS CRP RRB- XI Recruitment 2022: ఐబీపీఎస్ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ-XIలో 8,106 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..పూర్తి వివరాలు ఇవే..
Ibps
Follow us

|

Updated on: Jun 07, 2022 | 2:36 PM

IBPS CRP RRB- XI Grade A and B Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(IBPS).. రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో(ఆర్ఆర్‌బీ) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XI ద్వారా ఆఫీస‌ర్లు, ఆఫీస్ అసిస్టెంట్ (మ‌ల్టీప‌ర్పస్‌) (Office Assistant (Clerk) and Officer Posts)పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 8,106

ఇవి కూడా చదవండి

 పరీక్ష: ఐబీపీఎస్‌-సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ -XI

పోస్టుల వివరాలు: గ్రూప్‌ -A ఆఫీసర్లు, గ్రూప్‌ -B ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌)

ఖాళీల వివరాలు:

  • ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 4483
  • ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్‌ స్కేల్‌ I పోస్టులు: 2676
  • ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్‌ స్కేల్‌ II పోస్టులు: 867
  • ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్‌ స్కేల్‌ III పోస్టులు: 80

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌/విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఇతర అర్హతలు కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష (ప్రిలిమిన‌రీ, మెయిన్, ఇంటర్వ్యూ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.850
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు: రూ.175

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 7, 2022.
  • దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 27, 2022.
  • రాత పరీక్ష (ప్రిలిమ్స్‌) తేదీ: ఆగస్టు 2022.
  • రాత పరీక్ష (ప్రిలిమ్స్‌) ఫలితాలు: సెప్టెంబర్‌ 2022.
  • మెయిన్స్‌ పరీక్ష తేదీ: సెప్టెంబర్‌/అక్టోబర్‌ 2022.

వివరాణాత్మక నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
విజయవాడలో ఘోరం.. గొంతు కోసుకుని డాక్టర్‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్!
విజయవాడలో ఘోరం.. గొంతు కోసుకుని డాక్టర్‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్!
ముంబైలో తారక్ పార్టీ షురూ.! సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గురూ.!
ముంబైలో తారక్ పార్టీ షురూ.! సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గురూ.!
ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ
ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ
సమ్మర్‌లో జామపండు తింటే.. అలసటకు బైబై చెప్పొచ్చు!
సమ్మర్‌లో జామపండు తింటే.. అలసటకు బైబై చెప్పొచ్చు!
గ్లాసు సింబల్‌ కేటాయింపు, కూటమి ఓట్లకు గండి పడేనా..?
గ్లాసు సింబల్‌ కేటాయింపు, కూటమి ఓట్లకు గండి పడేనా..?
వేలంలో వేస్ట్ అని వదిలేశారు.. కట్ చేస్తే.. ఆ జట్టుకే హిట్టింగ్.!
వేలంలో వేస్ట్ అని వదిలేశారు.. కట్ చేస్తే.. ఆ జట్టుకే హిట్టింగ్.!
తల్లి అయ్యేందుకు ట్రై చేస్తున్న మెహ్రీన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో..
తల్లి అయ్యేందుకు ట్రై చేస్తున్న మెహ్రీన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో..
పోలింగ్ జరగకుండానే బీజేపీ ఖాతాలో చేరనున్న 3 లోక్‌సభ సీట్లు!
పోలింగ్ జరగకుండానే బీజేపీ ఖాతాలో చేరనున్న 3 లోక్‌సభ సీట్లు!
ఫిట్‌గా మారిన టీమిండియా ఫ్యూచర్ బుమ్రా.. ముంబైకి మరో ఓటమి పక్కా?
ఫిట్‌గా మారిన టీమిండియా ఫ్యూచర్ బుమ్రా.. ముంబైకి మరో ఓటమి పక్కా?
మహీంద్రా నుంచి అద్భుతమైన కారు.. తక్కువ ధరల్లోనే..
మహీంద్రా నుంచి అద్భుతమైన కారు.. తక్కువ ధరల్లోనే..