AP Polycet Results 2022: జూన్‌ 10న ఆంధ్రప్రదేశ్‌ పాలీసెట్‌ 2022 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కార్డులు కూడా..

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET) 2022 ఫలితాలు జూన్‌ 10న విదలవ్వనున్నాయి. ఇప్పటికే పాలీసెట్‌..

AP Polycet Results 2022: జూన్‌ 10న ఆంధ్రప్రదేశ్‌ పాలీసెట్‌ 2022 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కార్డులు కూడా..
Ap Polycet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 06, 2022 | 3:55 PM

AP POLYCET 2022 Result Date: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET) 2022 ఫలితాలు జూన్‌ 10న విదలవ్వనున్నాయి. ఇప్పటికే పాలీసెట్‌ ఆన్సర్‌ కీని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) విడుదల చేసింది. పాలిసెట్‌ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ hptts://polycetap.nic.in లేదా www.sbtetap.gov.inలో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. అదే రోజు ర్యాంక్‌ కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. రిజిస్ట్రేషన్‌ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్‌ అయ్యి ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. కాగా పరీక్షకు హాజరయిన విద్యార్థులకు 120 మార్కులకుగానే కనీసం 30 మార్కులను క్వాలిఫయింగ్‌ మార్కులుగా బోర్డు తెల్పింది. పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకును కేటాయించడం జరుగుతుంది.

ఒకవేళ అర్హత మార్కుల్లో ఎవరికైనా సమానంగా మార్కులు వచ్చినట్లయితే మ్యాథమాటిక్స్, ఫిజిక్స్‌, పుట్టిన తేదీల వారీ సరిచూసి ర్యాంకును కేటాయిస్తారు. కాగా 2022-23 విద్యాసంవత్సరానికిగానూ పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాల్లో పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.25 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ